ఆయుధం లేని అక్షరానికి ప్రాణం పోసిన కలంతో రాస్తున్నా నా ఈ బాధల లేఖ.
-
Death date 06Feb
Emotional fellow 🙂
Incompetent person 😒😞
Pover... read more
తెలియకనే తెలుసుకున్నాము
తెలుసుకున్న వదులుకోలేకపోయాము
వదిలి వెళ్లిపోతాను అన్న ఆలోచన లేదు
కానీ బదులు లేక వెళ్లిపోతున్నాము.-
మరుపు లేని జ్ఞాపకాలు మరింత జ్ఞాపకం వస్తుంటే,
గాయమైన మనసు కూడా మరింత గాయం అయితే
బాగుండు అని అనుకుంటుంది.-
ఎదురు చూసా చాలా రోజులు ఎదురుగా వస్తావేమో అని,
కలలు కన్నాను ప్రతిరోజు కలిసి ఉంటాం కలకాలం అని,
తెలియ లేదు ఏనాడు తెలియనంత దూరం వెళ్ళిపోతావు అని.-
ఆనందం లేని జీవితం,
అర్థం చేసుకోలేని మనుషులు,
అద్భుతాలు జరిగే సమాజం,
ఎప్పుడూ మనతోనే ఉంటాయి.-
I do not understand why this life. Looking forward to the future in memorable days. In the forgotten days we grieve by remembering the past.
-
ఏనాడు లేని బాధ ఈనాడు తోడయింది
ఈనాడు ఈ బాధ ఏనాటికి దూరమవుతుంది తెలియడం లేదు. తెలిస్తే చెప్పొచ్చు కదా ప్రేమ తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుందని. తెలుస్తుంది నా బాధ నీకు తెలియదు అని చెప్తున్నాను
కానీ తెలిసిన ఏం లాభం తెలియని అంత దూరం
వెళ్ళిపోతావు అని.-
ఎక్కువ ప్రేమ ఎక్కువ ఇష్టం ఎక్కువ కష్టం ఎక్కువ బాధ మన జీవితంలో ఏది ఎక్కువైనా దానిని తట్టుకోవడం చాలా కష్టం.
-
Happiness not a matter of smile on face it's matter of
Feel in Heart ❤.-