కొత్తదనం ఎప్పుడు పచ్చిగానే ఉంటది
అల అనుకోకుండా అడుగు వేస్తే
"చి" కాస్త "చ" గా మారి
పచ్చగా అవుతుంది...-
▪Choice is yours - Content is ours
... read more
Identifying an Opportunity is Normal
But
Getting Identity through Opportunity is not that Normal
Needs Something More...
-
ఓటమి నీకు నిజాన్ని పరిచయం చేస్తుంది
గెలుపు నీకు ముసుగేసుకున్న ఆనందాన్ని పరిచయం చేస్తుంది
ఓటమి వచ్చిందని బాధపడకు
నిజమెంటో తెలుస్తుందని ఆనందపడు
గెలుపు వచ్చిందని ఆరాటపడకు
అబద్దపు ఆనందాలు చేరువవుతున్నాయని జాగ్రత్తపడు
All Relations will reach you - When you Won
True Relations will reach you - When you Failed
I Love a Moving Failure
Not a Stopping Winning
-
జీవితం
మనం కోరుకుంది ఇవ్వకపోవచ్చు
కానీ
మనకి ఏది కరెక్టో ఖచ్చితంగా ఇస్తుంది...
గెలుపు ఓటమి ఎప్పుడు తలుపుళ్ళ
గాలనే పోరాటానికి కొట్టుకుంటూనే ఉంటాయి
కానీ
నువ్వు ఎప్పుడు గుమ్మంల స్థిరంగా నిలబడాలి...
-
కాలం
ఇప్పుడు పడే బాధని
రేపటి ఆనందం కోసం ఇచ్చిందా....
రేపటి బాధ అలవాటవటం కోసం ఇచ్చిందా...
వేచిచూడాలి...
వరించే ఆనందం ముందునప్పుడు
బాధ మనతో ఉన్న కన్నీళ్లు రావు...
వేధించే బాధ ముందునప్పుడు
ఆనందం ఉన్న నవ్వలేక
కలిగే బాధని తలుస్తూ వేదనతో జీవిస్తాము...-
ఈ సృష్టికి మూలం మీరు
ఈ ప్రపంచ ప్రవాహానికి మొదలు మీరు
కడుపు తీపి కనటంతో దూరం అవుది
కడుపున పెట్టుకొని చూసుకునే ప్రేమ కాటికెళ్లిన దూరం అవదు
మరవని సత్యం ఏంటంటే
ఈ ప్రపంచం పుట్టింది మీ ప్రేమవలనే
పెరిగింది మీ పురిటి నొప్పులనుంచే
MOTHER IS MORE THAN A GOD SINCE WE WERE OUT BY GIVING PAIN TO HER
BUT SHE NEVER RETURNS THE PAIN SINCE SHE RETURNS ONLY LOVE FOREVER & EVER...
#MOTHER IS MORE THAN A GOD-
అవసరం కోసం అన్యాయం చేస్తే
అన్యాయం అవసరంగా మారిపోతుంది...
న్యాయం అనవసరం అయిపోతుంది...
పరిస్థితులు ప్రభావితం చేసాయని
పశువుగా మారితే
అప్పుడే పుట్టిన శిశువు కూడా క్షమించదు...
#NEED DECIDES PATH-
జీవితం మనం అనుకుంది, కోరుకుంది ఇవ్వదు
మనమేంటో మనకి పరిచయం చేస్తుంది...
మనం ఈ ప్రపంచానికి ఎలా పరిచయమవ్వలో తెలియచేస్తుంది...
గమనించిన వాడు గెలవడానికి ప్రయత్నిస్తాడు...
గమనించలేనివాడు గెలిచినవాడికి శ్రమిస్తాడు...
#IDENTIFY YOUR INSIDE-
బాధ ఎప్పుడు
కన్నీళ్లతో కరగాలని ప్రయత్నిస్తుంది...
కన్నీరు ఎప్పుడు
మనలో బాధ ఉందని తెలియచేస్తుంది...
#KARMA FOLLOWS
-
కనుల ఎదుట నువ్వు చేరి
ప్రపంచమంతా ప్రేమగా నువ్వు మారి
మనుసుని కరిగించేలా
ప్రేమ చిగురించేలా
భావాలకు ప్రాణంపోసే నీ మాటలతో నాపై నీకున్న ప్రేమ వ్యక్తపరిచావు
కానీ
గుర్తించలేక నీ హృదయాన్ని గాయం చేసి నీ కనుల వాకిట్లో కన్నీళ్లు అలలులా పొంగేలా బాధించాను
తీరా
నా ప్రేమ అన్వేషణ నువ్వే అని తెలిసేసరికి
నా అడుగులు నీతో సాగే సమయానికి
వద్దు అనే మాటతో
నా మనసు బాధతో ఆవేదన చెందింది
అడగని వరం నువ్వు
మనసుకి ప్రేమ స్వరం నువ్వు
మరవని గాయం చేసిన నన్ను
మన్నించి
మరణించేంత వరకు నీ తోడుండాలనే
నా ఆశకు శ్వాస ఇవ్వు నా చెలి
-