దైవత్వం #3
అభిషేకం అర్చనలని ఆడంబరాలకే అందుతావా
ఆపదలోని అర్భకులను అల్లంత దూరంలోనే ఉంచుతావా?
కట్టుబొట్టు కానుకలకు కళ్ళప్పగించి చూస్తుంటావా
కట్టుబట్టలు లేనివాడి కష్టాలను కాచుతావా?-
దానికి ఏమైంది
ఆ అందానికి ఏమైందీ
అడవి కాచి ఆవిరి అయ్యిందా
ఆవిరి కి కరిగి జలమై పారిందా
జలమయి పారి కాలువ కట్టిందా
పారిన జలమే పాతాళానికి చేరిందా-
అంటే
నీడలా వెంట ఉండేది కాదు
నిద్దురలో కలలా కరిగేది కాదు
నీలోనే ఉంటూ నచ్చిన చోటుకు పోయేది కాదు
నీతోనే జీవితమని మధ్యలో వదిలేది కాదు
నిత్యానిత్యలా వివేకంతో నడిచే పరమాత్మ సాక్షాత్కారం-
కొన్ని పూవులు చెట్టుకే అందం
కొన్ని పూవులతో చేతులకు అందం
కొన్ని పూవులు పూజకై అందం
కొన్ని పూవులు పూజకు చెందం
అన్ని పూవులతో పుడమికే అందం-
is
purging the pain
of my heart,
sowing the seeds
of new life,
&
cleansing the
channels of future!-
పీడ కలలా జీవితం
ప్రేతాత్మల ప్రియులతో నిండిన భువనం
పాడేలు మోసే వాడు కూడా మిగలని దుర్భరం
పురుషుని జన్మమ్-
After falling Apple
We humans discovered gravity!
After giving explosive pineapple
We have divulged the graveyard to humanity!!
It can't dig deeper than this⚰️-
Oh, thy elegance
As pleasant as my mind
As stillness as my thoughts
As pure as my essence
Dream the coequal to all-