బంధంలో ఉన్నప్పుడు 'నేను' సంతోషంగా ఉన్నా చాలు అని కాకుండా 'మేము' సంతోషంగా ఉన్నాం అని అనుకుంటే ఆ బంధం కలకాలం కళకళలాడుతూ ఉంటుంది
-
మనకు వేరే వాళ్ళ జీవితంలో ఉండే హక్కు లేనప్పుడు వాళ్ళకి ససేమిర దగ్గరగా ఉండకూడదు
వేరే వాళ్లకు మన జీితంలో ఉండే హక్కు ఉన్నప్పుడు వాళ్ళని ససేమిర దూరంగా ఉంచకూడదు-
For Girls:
ఒక అమ్మాయి కోసం ఏడ్చే అబ్బాయిని ఎప్పుడూ దూరం చేసుకోకండి.
For Boys:
ఒక అబ్బాయిని ఏడిపించే అమ్మాయిని ఎప్పుడూ నమ్మకండి.-
బంధం, డబ్బు మరియు పరువు లో ఏది ఎక్కువ అని అడిగితే పరువు కోసం డబ్బు మాయలో పడి బంధాన్ని వద్దు అనే పరిస్థితికి మనిషి వచ్చాడు.
కానీ మనిషి మరిచిపోయిన నిజం ఎమిటంటే బంధం ఉన్నప్పుడే పరువు ఉంటది, ఆ రెండు ఉన్నప్పుడే డబ్బు వస్తది.-
Before loving others first love yourself
I love me❣️— % &-
Mistake చెయ్యడం గొప్పనా లేదా mistake చేసేవారిని accept చెయ్యడం గొప్పనా?
ఏదీ గొప్ప కాదు
అసలు Mistake చెయ్యకుండా ఉండటమే గొప్ప— % &-
నిజాన్ని నువ్వు చెప్తే నిజంలా ఉంటుంది
అదే వేరే వాళ్ళు చెప్తే మోసం చేసినట్లు ఉంటుంది-
ఇద్దరి మనసులు కలవనప్పుడు వాళ్ళు ఒకే గదిలో ఉన్న దూరంగా ఉన్నట్లే.
-
నువ్వు ఎంత hurt చేసిన, నిన్ను విడిచిపెట్టకుండా నీతోనే ఉండే వారిని ఎప్పుడూ మరచిపోకూడదు మరియు కొల్పోకూడదు.
-
"అపార్థం" అనే మూడు అక్షరాల పదం ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది
-