Pavan Chary   (PC Writings😍)
16 Followers · 14 Following

Joined 23 February 2021


Joined 23 February 2021
24 SEP 2023 AT 21:46

తన గుర్తులు,
గుర్తుకు రానటువంటి
రోజు లేదు.

-


5 JUN 2023 AT 23:21

దాపరికము,
పేదరికము,
ఈరోజుల్లో ప్రేమకి పెద్ద శత్రువులు

-


27 MAY 2023 AT 23:26

వాళ్ళు నా మీద అరిచిన అంత మాత్రాన,
వాళ్లతో ఉన్నా అనుబంధం ఆగిపోదు.

-


22 MAY 2023 AT 22:07

అర్థం లేని మౌనం,

అక్కరకు రాని మానవత్వం,

అవకాశం లేని జీవితం,

ఏంతో ఆవేదనని కలిగిస్తాయి.

-


19 MAY 2023 AT 21:54

పలకరింపులకి నోచుకొని మనసు,
తన స్థానాన్ని మాత్రము
పదిలంగా దాచుకుంది.

-


9 MAY 2023 AT 23:39

ఈరోజుల్లో ప్రేమ అంటే,
ప్రాణంగా ప్రేమించుకొని,
ఆ తర్వత పరాయి
వాళ్ళ లాగ మిగిలిపోవటమే.

-


5 MAY 2023 AT 20:24

ప్రేమ తన దగ్గరే నేర్చుకున్నా,
బాధ మాత్రం తను దూరం అయ్యక.

-


2 MAY 2023 AT 20:56

యుద్దం,
మనసు చేసే
మౌన యుద్దం,
మునుపాటి రోజులు
మార్చిపోయేందుకు,
మనసు చేసే యుద్దం.

-


27 APR 2023 AT 23:10

తన చుట్టు తిరిగే పాదం,
తను అంటే పడి చచ్చే ప్రాణం,
తను ఎంత ప్రత్యేకమో
ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాయి.

-


23 APR 2023 AT 23:54

తన హృదయంలో ఉన్నా నా చోటు,
రోజు రోజుకి హరించుకుపోతుంది.

-


Fetching Pavan Chary Quotes