Padmavathi Katari   (పద్మ క(మ)లం)
1 Followers · 3 Following

Joined 24 February 2022


Joined 24 February 2022
10 NOV 2024 AT 21:00

ప్రకృతి పలకరింపుతో…
నిశీథి నిశబ్ద సాంగత్యంలో…
నడక సాగింపు పచ్చదనంతో…
మౌన ఛాయ తనువున లయమైన తీరులో…
పరవశం పరచుకున్న అంతరంగంలో… లో…లోతులలో… …
నేను-మేను మాయభావన మాయమైన ఘడియలలో…

-


9 NOV 2024 AT 21:13

పద …పద… అలసిన జీవన పదం…
అనుభవం నింపిన జీవనదం…
సమీక్ష సమీపాన జీవన సేద తీరు తీరం…

-


23 JUN 2024 AT 18:53

ఎలా దాటాలీ!… సందేహాల సంద్రం…!

-


30 MAY 2024 AT 8:49

రానీ పోనీ బంధాల రాగాలు… తొణకని మనసే పెన్నిది…

-


5 FEB 2024 AT 21:21

జారిపోయిన కాలం జ్ఞాపకాల జావళీ వినిపిస్తోంది…

-


9 JAN 2024 AT 19:04

ప్రకృతి విహారానికి దారులు

-


25 JUL 2023 AT 8:18

అభయ వరద హస్తా… పాహి 🙏

-


10 APR 2023 AT 8:17

మగువ ను…
మహోన్నతురాలిని
చేసే విలువ…
పసుపు తాడు …
మంగళసూత్రం…
వివాహం…
వ్యక్తిత్వం…

-


6 APR 2023 AT 16:24

డైరీ లో డైలీ…
అక్షరాల విన్యాసం…
భావాల సహవాసం తో…
భారం పెంచేవి కొన్ని…
తీర్చేవి కొన్ని…
నేర్పేవి కొన్ని…
నిలబడేలా చేసేవి కొన్ని…
డైరీ తో డైలీ…

-


4 APR 2023 AT 12:33

పవన విరుపులకి
కురులు
రెపరెపలలా!…
విరహ విచికలకు
హృదయ లయ
గతులు…!…
శృతి వీడిన
మానస గీతంలా…
మౌనంలో స్థంబన…

-


Fetching Padmavathi Katari Quotes