Nithya Lade   (Manjunath)
208 Followers · 39 Following

Joined 23 March 2019


Joined 23 March 2019
29 OCT 2022 AT 18:11

నన్ను నేనెప్పుడు చందమామతోనే పోల్చుకుంటాను
ఎందుకంటే.,
చుట్టూ చుక్కలెన్ని ఉన్న చందమామ ఒంటరే
అలాగే నా చుట్టు ఎందరు ఉన్న నేను ఒంటరే.....!

-


9 AUG 2022 AT 10:58

నవభారత నందనం

-


8 JUL 2022 AT 0:04

ప్రియమైన అరణ్య

-


10 JUN 2022 AT 19:37

ఆమెకి ప్రపంచమంతా సొంతం
ఆమె మనసు మాత్రం
అతనికే అంకితం

-


10 JUN 2022 AT 19:32

నిన్ను చూడని క్షణం యుగమైపోతుంది ,
చూసి, చూడని ఆ క్షణం నరకమైపోతుంది

-


16 APR 2022 AT 10:22

అందరికి దగ్గరై
ఆకాశమంత ఎత్తున
నీకు మాత్రం దూరమై
అడుగంటిపోయిన

-


18 MAR 2022 AT 0:45

చిన్నారి చింత

-


11 MAR 2022 AT 0:50

నేనే

క్షణక్షణం నాలో యుగాంతమై నిండిపోయింది
చిక్కుబుక్కులతో,
తళుకుబెళుకులతో,
ఆకాశాన్ని తాకలేక,
భూగర్భంలో దాగలేక,
కనిపించని కలహాన్ని కనుల నిండ,
మురిపించని అమృతాన్ని పెదవుల నిండ,
పంచరాని ప్రేమని ఎద నిండ,
అడుగేయని ధైర్యాన్ని పాదాల నిండ,
కదిలే శిలనై,
కదిపే కలనై,
నడిపే అడుగై,
నాలో నేనే,
నాకై నేనే,..

-


13 FEB 2022 AT 22:46

ఆకాశ కాగితంపై
నక్షత్ర అక్షరాలతో రాసిన
మనసు ముత్యాల మెరుపులు
ఆ కల్లను తాకినప్పుడు
జారిన కన్నీటి ఆణిముత్యాలే
నీ పవిత్ర బంధానికి నిదర్శనం — % &

-


4 FEB 2022 AT 10:18

కన్నీటి కెరటాలు కమ్మేసిన ప్రతీసారి
నేనున్నానని దరికి చేరే చేతులకన్న
గొప్ప మిత్రులెవరు?

-


Fetching Nithya Lade Quotes