that it starts the conversations that can bring out the deepest thoughts.
-
💌Only in pursuing your passion lies the greatest satisfaction in ... read more
that there is a vital piece of the creator that longs to merge with the creator one day.
-
every moment felt like a present. My soul started flying like a kite as there is nothing to hold it down.
-
"Tell me about her," she asked.
"She was like Elizabeth Bennet
straight out of Jane Austen's Pride and Prejudice,"
he replied.
A rush of emotions overwhelmed her, making her hold her breath.
-
తనకేమీ తెలియదు,
కానీ తన గురించి తెలుసుకోవడానికైతే
చాలా ఉంటుంది.
మాట ఎప్పుడూ వినదు కానీ,
మౌనంలో ఎన్నో యుద్ధాలు చేస్తూ ఉంటుంది. బయటపడదు కానీ,
బయటి ప్రపంచం కంటే పెద్దదే తన ప్రపంచం.-
కళ్ళకు కదులుతున్నట్లే కనిపిస్తున్న కాలం,
తన ఆలోచనల్లో మాత్రం ఎక్కడో ఆగిపోయింది.
ఆ క్షణం తిరిగిరాదేమోననే భయం కాబోలు.
ఆగిపోయిన ఆ కాలాన్ని కదిలించగలిగేది
ఆమె చూపులేనేమో అనిపించింది నాకైతే.-
"ప్రేమ నిన్ను కాల్చేస్తుంది"
అని రచయిత ఆ పుస్తకంలో రెండుసార్లు రాశాడు.
నా వరకు వస్తే కానీ తెలియలేదు,
ఆ రెండు వేరు వేరు సందర్భాలని.
ఆ రెండు సందర్భాలే
రచయిత జీవితాన్ని రాశాయేమో అనిపిస్తుంది.-
Some days end up as promises.
Some days end up as lessons.
Some days just end.
Some days just vanish.
But, never let a day end up
as a breath of regret.-
మాటలైతే ఎప్పుడూ ఉండేవే.
మౌనం అప్పుడప్పుడూ వస్తుంది.
మాట్లాడుకోవాల్సింది మాత్రం
చూపుల వెనుక ఉండే కథ గురించే.
అది ప్రేమేనని ఒప్పుకోరు కాని,
ప్రాణం కంటే ఎక్కువే కనిపిస్తుంది వాళ్లు కలిసినప్పుడు.-