naveen /nanii/   (Nan!!.....)
92 Followers · 27 Following

Apna time aayega.....
Joined 24 April 2018


Apna time aayega.....
Joined 24 April 2018
16 FEB 2024 AT 20:54

మరణం కన్నా

మర్చిపోవడం కష్టం ఏమో..

-


15 FEB 2024 AT 23:55

కనిపించని కష్టం

-


13 FEB 2024 AT 20:36

Lot's of emotions

-


10 FEB 2024 AT 15:31

మనుషులకు దూరంగా...

-


9 FEB 2024 AT 16:39

మొదలుపెట్టిన ప్రతీసారి

తల రాత ఆపేస్తుంది...

-


31 DEC 2022 AT 21:06

ఎప్పటిలానే ఈ ఇయర్ కూడా చేంజ్ అయ్యేది"Date" మాత్రమే

ఎదో నువ్ మరిపోతునట్టు బిల్డప్ దొబ్బకు..


-


29 DEC 2022 AT 21:41

MANAM DAY LO ENTHA MANDHITHO AYINA MATLADATHAM

BUT~

APPUDU RAANI HAPPYNESS 'OKKA PERSON'

"NIGHT" CALL CHESTHE AUTOMATIC VACHESTHUNDHI SMILE😊

-


24 DEC 2022 AT 22:36

ప్రేమ ఆరంభం లో అర్ధం కాకపోయినా

ముగింపు లో మాత్రం నీకు గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇస్తుంది

-


24 DEC 2022 AT 19:40

ఓయ్ నిన్నే...

నువ్ ఇంకా స్వేచ్ఛగా ఉన్నావ్ అనుకుంటున్నావా!
ఒక పంజరం నుండి ఇంకో పంజరం లోకి వెళ్ళావ్ అంతే...

బయట కనిపించే సమాజం వేరు...

సృష్టించే సమాజం వేరు...

అర్ధం కాని అర్ధం చేసుకొని మనుషులకు పంజరమే బెటర్!!

-


21 DEC 2022 AT 17:23

మనం ఎలా ఉండకూడదు అని తెలుసుకుంటేనే

ఎలా ఉండాలి అని అర్ధం అవుతుంది

-


Fetching naveen /nanii/ Quotes