Naveen jakkula  
34 Followers · 9 Following

read more
Joined 22 May 2018


read more
Joined 22 May 2018
24 JAN AT 19:08

కారణాలు ఏమైన...
నీ దూరం మరణంతో సమానం...!!

-


23 JAN AT 18:35

మౌనం చేస్తున్న యుద్ధంలో....,
ఎప్పుడు నీ ద్వేశానిదె గెలుపు....!!

-


22 JAN AT 19:21

కాలగర్భంలో కలసిపోయిన మన గతాన్ని...
మళ్ళీ వెలుగులోకి తెచ్చేది...
నీ ప్రేమనే, భ్రమలో బ్రతుకుతున్నాను....!!

-


21 JAN AT 18:52

ప్రతి ఋతువు తెచ్చే వసంతం....
నీ ప్రేమ కన్న అద్భుతంగా వుంటుందా...??

-


20 JAN AT 20:29

శోకమె శ్లోకమై...,
వేదనె మంత్రమై...,
ఫలించని పూజలా...,
నేను, ఓంటరినని గుర్తుచేస్తున్నాయి....!!

-


19 JAN AT 18:22

గాయపడిన నా గతం....
ప్రాణం లేని జ్ఞాపకంగా మిగిలిపోయింది....!!

-


18 JAN AT 19:59

వెలుగె లేని చీకటిలా...,
నీ స్వరమె లేని ఈ జీవితం..,
ఓ శూన్యం...!!

-


17 JAN AT 19:21

చిరునవ్వుల సంద్రంలో....
మెరిసె పాలపుంతవి నువ్వు...!!

-


16 JAN AT 18:46

ఎక్కడ వున్న...
నీ క్షేమాన్ని కోరుకోవడం...
నీ చిరునవ్వుని ఊహించుకోవడం...
ప్రతిరోజు.., నా మనస్సు చేసె మొదటి పని ఇదే.....!!

-


15 JAN AT 19:03

అందానికి ఇంకో రూపం, వుందా అనిపిస్తుంది...,
నీ గురించి ఆలోచిస్తుంటె...!!

-


Fetching Naveen jakkula Quotes