Naveen Arjun   (Naveen arjun)
56 Followers 0 Following

read more
Joined 3 April 2018


read more
Joined 3 April 2018
12 HOURS AGO

స్నేహాన్ని వాడుకొని,

స్నేహితుడిదగ్గరా డబ్బులు తీసుకొని,

తిరిగి ఇవ్వకుండా స్నేహితుడిని కూడా మోసంచేసే గొప్ప ఎదవలకి 🖕🏻

స్నేహితులరోజు శుభాకాంక్షలు

ఇట్లు ప్రేమతో:
మీ స్నేహితుడు (నవీన్ అర్జున్)

-


15 JUL AT 8:12

When we understand that the best problem of life is Financial problem and the worst problem in life is Health problem.

-


4 JUL AT 10:11

ప్రకృతిని అర్థం చేసుకున్నవాడికి వికృతి చేష్టలు పుట్టవు

-


4 JUL AT 10:09

Love often drives us, even in the absence of our beloved

-


4 JUL AT 10:08

Relaxation comes from our understanding of reality.

-


4 JUL AT 10:07

When vitamin D is much more important than vital YOU.

-


29 APR AT 17:40

తాతయ్య కష్టపడి సంపాయించిన జాగా

కొడుకులని, కూతురులని వేరుచేయించే బాగా

మనుమండ్లని, మనుషులనీ మాయచేయించే బోగా

ఇరుగు-పొరుగులను ఆగమాగంచేసే భూమి తీగ

అందరినీ దాటేస్తూ ఆఖరికి ప్రకృతిలోనే మిగిలిపోయే జాగా…….🧘🏻‍♂️

-


4 APR AT 15:46

జ్ఞాపకం గాయపరిచిన ప్రస్తుతం పరామర్శిస్తూనేఉంటుంది

-


29 MAR AT 23:11

The way we stand at heights defines our confidence

-


28 FEB AT 21:22

Loneliness occurs only when one doesn’t know how to be alone.

-


Fetching Naveen Arjun Quotes