రివ్వున ఎగిరి,
గగనం చేరి,
గువ్వలతో పోటీపడి,
చుక్కలతో సరిజోడై,
నను ఆపేదెవ్వరని తలచి,
ఆయాసపడి,
అటు-ఇటు సాగే పరుగులను చూసి,
స్థిమితం లేని మదిని తెరిచి,
ఆవేదనతో ఎగసి-ఎగసి,
చివరకు సొలసి, నేలను రాలి,
తనకు పరిమితమైన స్థానం చేరెను !!!
-
Narmada Diaries
(Rewa_HeartStrings🍃 ©™)
180 Followers · 18 Following
Feelings beneath every emotion are hidden in writing's ...
:)
:)
Joined 31 October 2017
2 FEB 2019 AT 0:11
6 JAN 2022 AT 21:41
There lives two persons
who wants to be together
though troubles come altogether in between..
-
16 DEC 2021 AT 20:57
I have my mom beside me to encourage everything that I want to do..
-
16 DEC 2021 AT 20:50
the day we both shown same interests,hobbies,likes and what not..
I don't mean that LOVE happens when we both are same but I just want to express my feelings for you ..-
8 DEC 2021 AT 19:16
a rose without any fragrance
a beautiful rose with much fragrance-
7 DEC 2021 AT 10:22
అమ్మాయికి స్వేచ్ఛ ఉండకూడదా?
అందరిలానే తను పెరిగింది,
అందరిలానే తను బ్రతుకుతుంది..
ఎందుకు ఈ భేదం?
ఎంత బాధ ఉన్నా, ఆవేదన ఉన్నా, ఏది ఏమైనా అమ్మాయి అన్నిటికీ ఒప్పుకోవాలి, తనకంటూ ఒక ఆలోచన అభిప్రాయం ఉండకూడదు, ఇతరులకు తగినట్టుగా మారిపోవలి తప్ప ఇంకేమీ మారదు..
ఇదే ఈ జీవితం.. నీకోసం ఏదీ మారదు, నువ్వే అన్నిటికీ మారాలి....-