జీవితంలో గమ్యం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మారునో
ఎవరు గ్రహించేదరు
కన్నా కలలు కన్నిరై
నెరవేర్చుకోవాలన్నా భవిష్యత్ ఆశలు అవిరైపోయే ఈ క్షణాన్ని ఏ క్షణం గ్రహించలేం
మరణం శకునని ఎవరు ఆపలేము
దేనినైనా దైర్యంతో ఎదుర్కొని
పోయినదానిని తిరిగి పొందేలా
ఆ దేవుడు అందరికి అవకాశం ఇస్తాడు
మరోజన్మాలోనైనా-
నిజాయితీగా నిలబడితే నిలువునా కాల్చేస్తారు
ఒకరికి అండగా ఉంటే వాళ్లే వెనక నుండి తన్నేస్తారు
మనవాళ్లే అనుకుంటే ఇచ్చే మంచి నీళ్లలో కూడా విషం కలిపిస్తారు
నలుగురిని మాటల్తో ముంచ్చేత్తి వారే మంచోళ్ళు
వెన్నుపోటు పొడిచేవారే తోడుంటారు
నిజాయితీగా ప్రేమించిన ఆహ్ ప్రేమను కూడా పగ మార్చేసే రోజుల్లో బ్రతుకుతున్నాం-
సూర్యుడు ఉదయించక ముందే ఉదయిస్తావు
సూర్యుడు అస్తమించిన కూడా అలుపెరుగని
అన్ని పనులు చాకచక్యంగా చేస్తూ
అన్ని కష్టాలను భరిస్తూ, అందరికి ఆనందాన్ని పంచుతూ
ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యపాత్రవై
అందరికి అన్నపూర్ణవైనా ఓ మహిళా నీకు వందనం 🙏🙏
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు-
భోగి మంటల్లో పాత వస్తువులు వేసి కాల్చితే
చీడపీడలు తొలిగిపోతాయి అని
ఒక రోజు పండగ చేసుకుంటే
జీవితంలో కామ క్రోధ కోపాలు, దూరలోచల్ని వదిలి
మంచి అనే దీపాన్ని నీ జీవితంలో వెలిగించు
అప్పుడు నీకు ప్రతిరోజు సంక్రాతియే
భోగి శుభాకాంక్షలు 🔥-
He is one of the legendary
leaders of the nation
No one can replace him-
బంధాలెనున్న
మన భావాలను మనస్ఫూర్తిగా
అర్థంచేసుకునే బంధం
ఒకటే స్నేహబంధం 🤝🫂-
ప్రేమనేది
ఇవ్వటమే కాదు
తిరిగి పొందాలి
కష్టపడాలి కానీ
కష్టపెట్టకు
మాట మనసుతో ఇవ్వు
కానీ మరువకు-
పరదాల చాటు ఎన్ని ప్రయోగాలు
చేశామన్నది కాదు
పరదా దాటి చూడు
ప్రకృతి చేసే ప్రయోగలెన్నో చూడు
ప్రపంచాన్ని ప్రకృతి ఎంత ప్రేమిస్తుందో
ప్రపంచం ప్రకృతిని ఎలా ప్రేమిస్తుందో-
ధర్మం నిలవడానికి యుద్ధాలు తప్పలేవు
నిజాయితీగా బ్రతకడానికి నిందలు తప్పవు
ధర్మంగా నిజాయితీగా బ్రతకాలంటే
దేనినైనా నిష్పాక్షపాతంగా ఒప్పుకోవాలి-