Narasimha  
2 Followers · 6 Following

Joined 11 March 2019


Joined 11 March 2019
8 AUG 2024 AT 1:06

Nestam
Na brain na manasuni adigindi enduku raa tanu ante antha istam chudu ela aipothunnavo manashanthi lekunda roju antha dull ga navvadam manesi santhosham lekunda prathi chinna vishayaniki kaneeru peduthu vadileyochuga tanani ani kopamtho manasu andhi neku em telusu tana parichayam na jeevitham lo tesukochina prasanthatha tanatho matladithe naku vache anandam tanani chuste nalo kalige santhosham tanu malli okasari manaspoorthiga matladithe na vedana motham venna la karigipodhi tana manasu mare kshanam kosam eduru chusthunne unta naku opika unnantha varaku kadu nalo oopiri unnantha varaku oka vyakthi ni istapadataniki neku reasons kavali emo naku tanatho unna gnapakalu chalu jeevitham antha gundello padilamga dachukunta

-


21 JUL 2024 AT 18:52

బంగారం
నువ్వు కాస్తా కసురుకున మాటలే రాని ముగవాడిని అయిపోత కొంచెం ప్రేమగా మాట్లాడిన ఆనందాన్ని అక్షరాల్లో నింపే కవినైపోతా. సూర్యోదయ వేళ నిద్రాలేస్తూనే నా తొలి ఆలోచన నువ్వు. కన్నులుకు ఎందుకో అంతటి ఆనందం నీ రూపం ఎదురుగా ఉంటే రెప్ప వేయడం మరిచి చూస్తుంటుంది .నా ఊపిరికి ఎందుకో ఉత్సాహం నిత్యం నీతో ఉసుల ఆడమంటుంది. నువ్వు దూరంగా ఉన్నప్పుడు ఎంతకీ రాని చిరునవ్వు నిన్ను చూస్తే చాలు నన్ను వేతుకుంటూ వచ్చేస్తుంది పెదాలపైకి. నా mood మంత్ర నువ్వు .నువ్వు దూరంగా ఉంటే ఎంతటి విజయం అయినా నాకు విషాదమే నువ్వు పక్కన ఉంటే ఎంతటి ఓటమి అయినా నాకు సంబరమే.అప్పటివరకు నవ్వుతూ ఉంటా నీకు బాలేదు అనే ఆలోచన వస్తే చాలు కళ్ళలోకి నీళూ వచ్చేస్తాయి. ఎంత బాధలో ఉన్న నీ చిరునవ్వు జ్ఞాపకం వస్తె చాలు పెదాల పై నవ్వు మెరుస్తుంది.
వరంలా వచ్చావు ప్రాణంలా మరావు.

-


16 JUN 2024 AT 16:13

మనసుకు దగ్గరైనవారు దూరం పెడితే మరణానికి చేరువ అయినంత బాధగా ఉంటుంది

-


26 APR 2024 AT 14:40

బంగారం
ఈ ప్రపంచంలోనే నన్ను నేను ఇష్టంగా చూసుకోవాలి అనుకునే అద్దం ఎంటో తెలుసా బంగారం నీ కన్నులు ఆ కళ్ళలో నన్ను నేను చూసుకున్న ప్రతిసారి మాటల్లో చెప్పలేని ఆనందం గుండె తట్టుకోలేని సంతోషం ఒక్కోసారి అనిపిస్తుంది ఆ కళ్ళలో జీవితాంతం బందినై పోయిన బాగుణ్ణు అని ఏ కలత అ కళ్ళని చెమగిల్లకుండ చూసుకునేందుకు

-


3 MAR 2024 AT 4:21

నేస్తం
నిన్ను విసిగించనేమో అంతరాత్మ బయటికి వచ్చి మరి బండ బూతులు తిట్టింది ఒరేయ్ ఎదవ తను మనిషి జన్మ ఎత్తిన దేవతా రా నీ జీవితంలోకి తను రావడమే నువ్వు చేసుకున్న జన్మ జన్మ ల అదృష్టం తన ఫోన్ లో నీ నంబర్ ఉండటమే పుణ్యం అలాంటిది మళ్ళీ నీతో రోజు మాట్లాడాలా నీకు రిప్లై ఇవ్వాల సిగ్గు లేదా రా ఎవరైనా నీ వ్యక్తిత్వం నచ్చి మాట్లాడితే నీ అదృష్టం రా తన రిప్లై కోసం ఎదురుచూసే ప్రతి క్షణం నీ జీవితంలో మధుర క్షణం అనుకో తన వల్ల నువ్వు బాధపడితే నీ భాగ్యం అనుకో నీ కంటిలో తన వల్ల నీరు వస్తే అది నువ్వు చేసుకున్న పుణ్యం అనుకో ఎందుకంటే తన నుంచి వచ్చే ఒక సందేశం ఎన్నో నిశి రాతిరి చీకట్లను తరిమే పున్నమి వెన్నెల ఎందుకంటే వెన్నెల సౌందర్యం తెలియాలంటే చీకటి ఆంతర్యం తెలియాలి sorry' నేస్తం ఇంకెప్పుడు నిన్ను విసిగించను నీ రిప్లై కోసం ఊపిరి ఉన్నంత వరకు ఎదురు చూస్తే రిప్లై ఇస్తే పండగ అనుకుంటా ఇవ్వలేని రోజు లైఫ్ దండగ అనుకుంటా మళ్ళీ చెప్తున్న నీ చిరునవ్వు అంటె నాకు ప్రాణం చివరగా ఒక మాట చెప్పింది నేస్తం ఆ మంచి మనసు ఎవరినీ నొప్పించాలి అనుకోదు ఒకవేళ నీ బాధ తనకి ఆనందం అయితే సచ్చిపో నీ జీవితం కి ఒక అర్ధం ఉంటుంది అని నేస్తం నా జీవితంలోకి వచ్చినందుకు థాంక్స్

-


16 FEB 2024 AT 14:27

నేస్తం నీ చిరునవ్వు ని అడిగా నువ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి అంటే ఎం కావాలి ఆని నా చుట్టూ ఉన్నవాళ్లు సంతోషముగా ఉండాలి నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని నా పిల్లల భవష్యత్తు బాగుండాలి అంది నా చిరునవ్వును అడిగా నీకు ఎం ఇష్టం అని నీ నేస్తం కోరికలు ఆశలు నిజమై తను సంతోషం గా ఉంటే చూడటం ఇష్టం నాకు అంటూ లోకం లో వెయ్యి సమస్యలు ఉన్న ఒక తన చిరునవ్వు చాలు అవన్నీ మరిచి హాయిని పొందటానికి అంది అందరికీ వాయువు ఊపిరి నాకు నే చిరునవ్వే ఊపిరి

-


7 JAN 2022 AT 10:38

మనసా
మనిషిగా ఇక్కడ ఉన్న నాకు దూరమై నువ్వు అక్కడ ఎలా ఉన్నావు అనే దిగులుగా ఉంది
నీతో మాట్లాడాలని ఆశగా ఉంది దయచేసి ఆ మాత్రం అవకాశం ఉన్న నాతో మాట్లాడు నీతో మరొకసారి మనస్ఫూర్తిగా మాట్లాడాలని ఉంది ఎప్పుడో విధి విడిదీస్తుంది అని ఏ రోజు విడిపోదామ లేక మనస్ఫూర్తిగా ఇద్దరు కలవాలి అనుకుంటే కాలం సైతం కారునిస్తుంది అని నమ్మి కలుదామ జీవితాంతం కలిసే బ్రతికే అవకాశం లేదు అని నువ్వు నమ్మినప్పుడు ఉన్న కొంత కాలం అయిన స్నేహితులు గా కలిసే బ్రతకాలేమ ఏంటో నువ్వు నా పక్కన ఉనప్పుడు ఫీలింగ్ కన్నా ఇంకెప్పుడు నాతో ఉండవు అనే ఫీలింగ్ చాలా భారంగా బాధగా ఉంది

-


5 JAN 2022 AT 19:02

నేస్తమా
ఏ జన్మ బంధమో ఈ జన్మ వరమై కలిసావు నీతో అనుక్షణం మాట్లాడాలని నిన్ను ప్రతి క్షణం చూడాలని ఉంది నువ్విక రావని తెలిసిన నీ నుంచి చిన్న సందేశం కాని కాల్ కానీ రాదు అని తెలిసిన ఏంటో పిచ్చి మనసు ఎప్పుడు msg tone వచ్చిన నీ నుండి వచ్చిన msg ఏమో ఆశగా చూస్తున్న ఏ missed కాల్ వచ్చిన నువ్వే చేసేవేమో అని ఆశగా చూస్తున్న కానీ నిరాశే మిగిలింది నీతో మాట్లాడాలని ఉంది నిన్ను నాతో మాట్లాడమని అడగాలని ఉంది కాని నా సంతోషం కోసం నిన్ను ఇబంది పెట్టలేను ఏ రోజు అయిన ఏ క్షణం అయిన నాతో మాట్లాడాలి అనిపిస్తే నువ్వే చేస్తావని నీకోసం నీ మాట కోసం నీ రాకకోసం ఎదురుచూస్తుంటా

-


4 JAN 2022 AT 22:32

నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పుడు నాకు తెలియదు వెళ్ళేటప్పుడు నీతో నే నా ప్రాణం తీసుకెళ్లిపోతావని దేహం గానే ఇక్కడ ఉన్న ప్రాణం నీ దగ్గర ఉంది జాగ్రత్త నీ కంట కనీరు వొలికిన నా ప్రాణం తట్టుకోలేదు

-


31 JAN 2021 AT 10:42

నాని
నా ఆశ నువ్వే నా శ్వాస నువ్వే
నా కష్టం నువ్వే నా ఇష్టం నఃవ్వే
నా సంతోషం నువ్వే నా బాధ నువ్వే
నా గెలుపు నువ్వే నా ఓటమి నువ్వే నన్ను నాకు సరికొత్తగా పరిచయంచేసావు నువ్వే
నా ఒంటరి జీవితంలోకి వరంలా వచ్చి నీ సహచర్యంతో సంతోషం నింపి నా ప్రపంచం అంత నువ్వైపోయి నాలో నాకే చోటు లేనంతగా నిను నాలో నింపేసావు బంగారం
నీ అడుగై నడవడమే పాయాణమన్నది పదం
నిన్ను విడిచి బ్రతకడమే మరణమన్నది ప్రాణం
నువ్వు రాక ముందు జీవితం గుర్తు అయిన లేదుగా
నిన్ను కలుసుకున్న ఆ క్షణం నన్ను వదిలిపోదాని
నాలో నేను లేని ఈ క్షణాన నేను నువ్వై అయ్యాను
నీ పేరు మంత్రంగా నీ ప్రేమ ఊపిరిగా బ్రతికేస్తున్న
నన్ను విడిచి వెళ్లకు నాని నీకు దూరమై మళ్ళీ ఒంటరిగా నరకం అనుభవిస్తూ బ్రతకలెను నాని

-


Fetching Narasimha Quotes