Nakkella Bhargav   (Nakkella bhargav)
10 Followers · 4 Following

Joined 21 January 2019


Joined 21 January 2019
7 FEB 2022 AT 22:38

ఎలా వచ్చింది అలానే పోతుంది వేరు ,ఎలా పోయింది అలానే వస్తుంది అనేది వేరు........ Both are not same😜— % &

-


7 FEB 2022 AT 22:26

మనం ఒకరికోసం కార్చే కన్నీటి విలువ ఎన్ని కోట్లు పెట్టిన సంపాదించలేనిది...— % &

-


27 JAN 2022 AT 20:13

ఓ..చెలీ...నిను హత్తుకున్న సమయాన ని ఊపిరి గాలులలో ఊయలూగెను "నా మనసు" .ఆ నీలి కనులలో నల్లమందు నింపుకున్నవేమో నిను చూసిన నిమిషాన మైమరచిపోయింది "నా మనసు". ఆ కారుమబ్బుల కురులను తాకిన క్షణమున అలలుల ఎగిసెను "నా మనసు".....

-


24 JAN 2022 AT 19:50

బలం ఉన్నవాడే గొప్పవాడు అయితే వాలి ని మించిన బలవంతుడు లేడు...
చదువుకున్న వాడే గొప్పవాడు అయితే
రావణాసురుడు ని మించిన
పండితుడు లేడు..

-


19 JAN 2022 AT 23:36

Thanks for taking out precious time from your busy schedule to wish me on my birthday.

-


4 JAN 2022 AT 22:14

Cast ante pichi vundavachu kani,mari friends ni kuda vadhulukunentha pichi matram vunda kudadhu....

-


1 JAN 2022 AT 22:34

గతం లో ఉన్న అలవాట్లును మార్చుకోగలం కానీ అనుభవాల్ని మార్చుకోలేముగా!!!

-


26 NOV 2021 AT 21:05

నింగి లో నల్లని మబ్బుల్లో దాగి ఉన్న ఓ చందమామ, నేల వైపు ఒకసారి చూడవమ్మా ,నిన్ను మించిన అందం నా చెలిదేనమ్మ.

-


8 NOV 2021 AT 19:24

Don't expect love from others .. Be better to love ur self.. No breakups. No heart broke

-


5 NOV 2021 AT 22:02

మనస్సుకు సంతోషం లేనప్పుడు మనిషి గా ఉన్న పేరుకి మాత్రమే ఉంటారు.

-


Fetching Nakkella Bhargav Quotes