Nagaraju Munnuru  
2 Followers · 1 Following

Joined 14 October 2019


Joined 14 October 2019
7 FEB 2022 AT 9:46

నీకు చేతగాని పని ఇతరులు చేయగలగడమే నీ మనోవేదనకు, దుఃఖానికి కారణమైతే నిన్నేవరు బాగుచేయలేరు. దృఢమైన ఇనుమును దానికి పట్టిన తుప్పు నాశనం చేసినట్లు ఇతరుల పట్ల నీకున్న ఈర్ష్య అసూయలే నీ సంతోషాన్ని నాశనం చేస్తాయి.

-


15 AUG 2021 AT 12:41

When you help others to grow, you grow. Not other way round. There must be a win - win situation.

-


19 JUL 2021 AT 7:25

Forgive yourself for the blindness that you put in the people who betrayed you. Sometimes a good heart doesn't see the bad.

-


18 JUL 2021 AT 13:01

జీవితం ప్రతీ క్లిష్ట సమయంలో రెండు ఛాయిస్ లను ఇస్తుంది. దేన్నీ ఎంచుకుంటావు అనేదానిపై భవిష్యత్ జీవితం ఆధారపడి ఉంటుంది.

-


9 JUL 2021 AT 7:36

నీ సమస్యలన్నింటికీ పరిష్కారం
నీ ఆలోచనల్లోనే ఉంది.
ఆలోచన మారితే
జీవితం మారుతుంది.

-


6 JUL 2021 AT 14:36

If you cannot change the country, change the country

-


30 MAY 2021 AT 20:26

తిండి కలిగితే కండ కలదోయ్‌
కండ కలవాడేను మనిషోయ్‌
- గురజాడ అప్పారావు

సహజ ఆహారంలో ఇమ్మ్యూనిటి కలదోయ్
ఇమ్మ్యూనిటి కలవాడే బతుకునోయ్
- నాగరాజు మున్నూరు

-


28 MAY 2021 AT 19:06

Life is a result of our choices. If you don't like your life, it's time to make some better choices.

-


2 DEC 2020 AT 6:29

నీ ఆలోచనలు ఆకాశాన్ని తాకినా పాదాలను ఎప్పటికీ నేల మీదే ఉండనివ్వు.. అప్పుడే ఎంత ఎత్తుకు ఎదిగినా పడిపోకుండా ఉంటావు.. జీవితంలో ఏదగడం ఎంత ముఖ్యమో, దాన్ని నిలుపుకోవడం అంత కన్నా ముఖ్యం.

-


15 NOV 2020 AT 8:07

Thoughts are powerful, and what we choose to focus on manifests the reality we live in. So think wisely

-


Fetching Nagaraju Munnuru Quotes