అడవి దారిలో పోతూ నిలువనీడ లేదనుకోవడం నిరాశ ఎడారిలో పోతూ నీటి ఊట కోసం వెతకడమే ఆశ
-
మనసు సంద్రంలో ఉద్రేకంతో ఎగిసే ఉహల అలలు గడియ గడియకు జీవితాన్ని ఒక మలుపు తిప్పుతాయి
-
మనిషి మనిషి లోను తప్పులు వెదకడం మూర్ఖత్వం మనిషిని మనిషిగా చూడడమే ప్రేమతత్వం
-
కరోనా నీ విలయానికి తలవంచదు నా జాతి
సామాజిక దూరం పాటించడమే మేము నీకు పేర్చే చితి-
కరోనా నీ రొమ్ములు చీల్చే ఆయుధం స్వయం నియంత్రణ
కరోనా నీ కొమ్ములు వంచే బలం సామాజిక దూరం-
కరోనా నీ రొమ్ములు చీల్చే ఆయుధం స్వయం నియంత్రణ
కరోనా నీ కొమ్ములు వంచే బలం సామాజిక దూరం-
కరోనా నీ విలయానికి తలవంచదు నా జాతి
సామాజిక దూరం పాటించడమే మేము నీకు పేర్చే చితి-
ఇక్కడ ప్రతి కులం వాడు మతం వాడు వాళ్ల ఐక్యతను వేరే కులం వాన్నో మతం వాన్నో దూసించడానికి వాడతారు తప్ప వాళ్ల కులాన్ని మతాన్ని ఉద్దరించడానికి కాదు
-
GREAT BUSINESS OPPORTUNITY 'ZERO ' INVESTMENT & MONTHLY INCOME ONE LAKHS GUANRENTEE PLZ CONTACT ME
-