18 APR 2019 AT 6:41

విద్య విలువ అడుగడుగునా తెలుసుకో
వినయంతో అర్హతను పెంచుకో
బ్రతుకు మలుచుకునే తీరు చదువుకో
పట్టుదలతో విజయపదం గెలుచుకో
నేర్చుకున్న జ్ఞానం నలుగురితో పంచుకో

- Naga