LIFEలో ఎలాంటి REGRETS లేకుండా బ్రతకటం చాలా కష్టం కదా..!!
-
అక్షరాలు మాట్లాడతాయి ✍️..!!
When words cannot be expressed, lette... read more
"The PAIN you are GOING THROUGH NOW"...
make sure... that "YOU GROW THROUGH IT"..!!-
నీ శరీరంలో ఎన్నో రకాల chemical reactions జరుగుతాయి... వాటినే harmones అంటారు. వాటిని బట్టి నీ mood change అవుతుంటుంది..!!
నువ్వు స్నేహంగా ఉంటే... నీ మెదడు నీకు మంచి మిత్రుడు..!!
నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు... నీకు ఏదైనా చిన్న చీమ/దోమ కుట్టిన వెంటనే... నీ sub - conscious mind activate అవుతుంది..!!
ఇంక ఎందుకు మిత్రమా... నీకు భయం..!!??
నువ్వు నీ తుధి శ్వాస విడిచే వరకు... నీ శరీరం నీకోసం పని చేస్తూనే ఉంటుంది..!!
దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే భాధ్యత నీదే కద మిత్రమా..!!
-
ఎవరు చెప్పారు... నువ్వు ఒంటరివి అని.!?
నీకోసం ప్రతీ 120 -125 రోజులకు చనిపోవటానికి నీ శరీరంలో ఎర్ర రక్త కణాలు (RBC) ఉన్నాయి..!!
ఏదైనా హానిచేసే క్రిమి నీ శరీరంలోకి వస్తే వాటిని చంపటానికి తెల్ల రక్త కణాలు (WBC) ఉన్నాయి..!!
ప్రతీ 0.8 secకి నీ గుండె రక్తాన్ని శుద్ధి చేస్తుంది(left to right)..!!
నీ కిడ్నీలు నీ శరీరంలో ఉన్న ప్రతి waste ని బయటకి పంపుతాయి..!!
నీ పేగులు, నువ్వు తిన్నవాటిని అరిగిస్తాయి... లివర్ సాయంతో..!!-
బహుశా... ఏటికి ఎదురీదినప్పుడు, సమస్యకి ఎదురు నిలిచినప్పుడు మాత్రమే...
జీవితం విలువ తెలుస్తుంది ఏమో కదా..!!-
Whether the DRAMAS are... Korean/ Chinese/ japanese/ thai/ Turkish/ Netflix/ Series,.etc,.. they are just an "ESCAPE from the REALITY"..!!
-
LIFE is all about BALANCING..!!
Sometimes... It is PERSONAL & PROFESSIONAL & sometimes... It is all about EMOTIONS..!!-
SORRY & THANKYOU are the words... for PRACTICING GRATITUDE towards YOURSELF & with OTHERS..!!
But not for the EGO..!!-