Na Istam   (Na istam)
93 Followers · 57 Following

First cry feb26 , instagram: meerant chandu Facebook : quote lovers @chanduwritings26
Joined 11 November 2020


First cry feb26 , instagram: meerant chandu Facebook : quote lovers @chanduwritings26
Joined 11 November 2020
16 MAR 2022 AT 8:20

కలిసి సంతోషంగా ఉండడం అంటే కలిసి ఉన్నంత సులభం కాదు

-


11 JAN 2022 AT 12:04

నేను బయటకు వెళ్ళిన ప్రతిసారీ నీ ప్రేమ మరియు నీ జ్ఞాపకాలతో నేను ఒంటరిగా జీవించడం లేదని భావిస్తాను

-


26 NOV 2021 AT 11:28

బ్రతకడానికి దైర్యం కావాలి అంటారు కాని అంతకన్నా ఎక్కువ దైర్యం చావడానికి కావాలి.

-


5 JUL 2021 AT 16:20

I met my self for the first time

-


3 JUL 2021 AT 15:39

మన దాకా వస్తే తెలియదు కష్టం ఐనా సుఖం ఐనా అందుకే పక్కవాడిని చిన్న చూపు చూడకు

-


2 JUL 2021 AT 10:22

When you love someone you have to accept what they do

-


25 MAY 2021 AT 17:31

ఒకరి చిరునవ్వులో తోడు లేకపోయినా పర్లేదు బాధలో మాత్రం తోడుగా ఉండు

-


7 MAY 2021 AT 22:39

తన కలంతో ఇతరులని చైతన్యపరిచేవాడు

-


6 MAY 2021 AT 22:58

స్వేచ్చనిదాము ఊహల్లో ఐనా సుఖంగా ఉందాం

-


6 MAY 2021 AT 8:32

శుభోదయం

ప్రకాశించే సూర్యడిని అడిగా నా జీవితానికి వెలుగు ఎపుడు వస్తూంది అనీ ,అడిగాక అర్ధంయింది జీవితంలో వెలుగు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది కానీ దాని ఎప్పుడూ ఎలా స్వీకరిస్తామో అపుడే మన జీవితం వెలుగుపొందుతుంది

-


Fetching Na Istam Quotes