జీవితం అనే సంద్రంలొ కళల అలలు
కనువిప్పుగా చెలరేగుతున్నాయి
కరం చేసె కమ్మని కళలు యధను చేరి
కనుల పండుగగా కనువిందు చేయసాగాయి
కళలు కలలుగా కరిగిపోవని మనసుని మాయచేసి
ఎన్నో అందాలను అందాల హరివిల్లులను
మరెన్నో జ్ఞాపకాలను చేరువచెసే
మీ కళల అద్భుతాలకు నమస్సుమాంజలి ..!!
Mr_unknown_077-
Mr_Unknown
177 Followers · 53 Following
When heart broken then pain will speak..
Wish me on November 29
Most of the quotes written b... read more
Wish me on November 29
Most of the quotes written b... read more
Joined 25 January 2019
26 JUL AT 18:17
7 JUN 2023 AT 1:21
K - కలలోను వెంటాడనే నీ రూపం
A - అందాల అపురూపమేమో
V - వయ్యారాల శిల్పమేమో
Y - యదను కొల్లగొట్టేను
A - అలనాటి అనుకువల నా యువరాణి..!!-
30 MAR 2023 AT 0:59
S- సుస్వరాగాల మాలిక
U- ఉదయించెను నేడిలా
S- సరిగమల అల్లిక
H- హృదయాన చేరినిలా
E- ఎన్నో రాగాలకు మారెను జాడల..!!-
31 JAN 2022 AT 10:13
I love sleeping why because
In my dreams you and me are together — % &-
1 JAN 2022 AT 1:58
My wish for this new year...
{ New sad me
Change --------------{ to
{ Old happy me
-