Mohan Krishna Pralayakaveri   (Ramya Sri✍️✍️)
71 Followers · 51 Following

read more
Joined 29 March 2019


read more
Joined 29 March 2019
5 SEP 2024 AT 10:57

Forgive yourself

-


3 MAR 2020 AT 18:34

Life is like a river flow where we get hurdles in the form of meanders,braided channel etc., which disturbs our flow. But, one KNICK point is enough to change our life.

-


3 MAR 2020 AT 18:28

Her SMILE is like a pre-monsoon shower which ripens my thoughts 🥰

-


12 MAY 2019 AT 4:00

అమ్మా!!! మాతృమూర్తి నీకు వందనాలు🙏🙏🙏

-


11 MAY 2021 AT 13:38

I'll keep you as my favourite incomplete wish💞

-


22 OCT 2020 AT 9:18

SMILES on face...MILES between hearts.

Don't go with SMILES.
Walk MILES to know the true colors.

-


25 MAR 2020 AT 6:26

Hi Sakthi💃 !!

These wishes are from the anonymous person who hits like and comment on your quotes without following your account 😂😂😁😁. The One who admire your writings✍️✍️. The One who learns vocabulary from your quotes. The One who gave the title "Love Guru".😜😜😜

Happy Birthday and Happy Ugadhi Sam😁😁🎂🎂

-


22 MAR 2020 AT 9:14

ఓ కరోనా..
వింటావా మా బాధ కొంతైనా...
ఎందుకు ఈ హైరానా..
కుదరదు శానిటైజర్ వాడడం మా వలన..
తోటి వారికి దూరంగా ఉండటం అయితలేదు మా వలన...
చాలవా ఈ ఆంక్షలు మా పైన..
నిన్ను భరించడం మా వల్ల కాదు కరోనా... మా వల్ల కాదు...
వెళ్ళిపో కరోనా.. వెళ్ళిపో..
మా నుండి దూరంగా వెళ్ళిపో...

Go Corona... Go..👋👋👋👋

-


19 MAR 2020 AT 1:36

ప్రేమించడం ఆనందం.
ప్రేమించబడటం అదృష్టం.

నాకు అదృష్టం లేకపోయినా,
ఆనందంతో బ్రతికేస్తాను.

-


19 MAR 2020 AT 1:27

ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్య తారా..
ఎన్నెన్ని జన్మాలు వేచానో నేను నిన్ను చేరా..
ఏ నాటి స్వప్నం. నీ దివ్య రూపం..
శత కోటి దీపాలు రవలించు నాగుండె లోనా...

ఓ ప్రియతమా... ఇది నిజమా ...
నీ పరిచయం ఒక వరమా...
నీ చూపే చాలు చంద్ర కిరణమా...
నా జన్మ దన్యమౌను ప్రాణమా...

-


Fetching Mohan Krishna Pralayakaveri Quotes