25 OCT 2019 AT 16:33

రాయడమే కాదు,
చేయడమూ నేర్చుకోవాలి..
ఇవ్వడమే కాదు,
స్వీకరించడమూ నేర్చుకోవాలి..
సూచించడమే కాదు,
పాటించడమూ నేర్చుకోవాలి..

- @omyfrndu