మనోరంజనీ దేవి   (మనోరంజనీదేవి)
51 Followers · 8 Following

Joined 8 May 2021


Joined 8 May 2021


నేను ఏవైపు చూసినా..
ఆ వైపు.. నీ ప్రేమ..
నాకు కనబడుతూనే. ఉంది..
నీకోసం.. నేను. ఎన్నాళ్శైనా..
ఎన్ని అవాంతరాలు. వచ్చి నా..
ఎంత కష్టమైనా..
నీకై నేను
ఎదురు చూస్తూనే ఉంటాను..
💕 ప్రియా.. 💕✍️

-




ఎంతందంగా ఉన్నావే..
చిత్తై పోయానే💕

-




పశుపక్ష్యా దులనూ..
ఆరాధననూ,
కనుమ అంటారు💕✍️

-




రైతులు. తమకు
సంవత్సరం పొడవునా
సహాయం చేస్తుంది.అనీ
పశువులు నీ ఆరాధన చేసే
పండుగ.. నే కనుమ
అంటారు..

-




మీ శక్తియుక్తులను .
నీకు నీవే
తెలుసుకో..

-




సుగంధం..
వెదజల్లాల్సిన..
విరులు.
అశ్రువులు..
కారుస్తూ..
ఉన్నాయి..✍️🙏

-




నీపైన నా ప్రేమ..
ఏమాత్రం తరిగి పోదు..
నా ప్రతీకల లోనూ నీవే.. ✍️💕

-




ఎన్నాళ్ళు గానో..
నా గుండె లో-కొలువైన.
నీ రూపం.. నా కనులముందు..
ప్రత్యక్షమైనట్టూ గా..
ఎన్నెన్ని కలలూ.. 💕😊✍️

-





నుంచి
సంతు పై..
తల్లి తండ్రులకూ..
💕 ప్రేమ. 💕✍️😊

-




కవిత్వం అంటే గుండె
లోతుల్లో నుంచి
వచ్చే ది 💕😊✍️

-


Fetching మనోరంజనీ దేవి Quotes