Manu Mishra   (manu.scriptss)
7 Followers 0 Following

Follow me @manu.scriptss on Instagram
Joined 20 January 2019


Follow me @manu.scriptss on Instagram
Joined 20 January 2019
16 MAR AT 23:49

Don't increase your
"Standard of living",

Increase your
"Quality of life".

-


16 MAR AT 23:24

Even a strong men,

sometimes need a shoulder to lean on.

-


16 MAR AT 23:16

A man who cares too much for a woman,
is never respected by her.

#KAutilYA

-


18 JAN AT 11:55

నీ కోసం గెలిస్తే..
అది VICTORY అవ్తుంది.


అదే..జనం కోసం గెలిస్తే..
అది HISTORY అవ్తుంది.

-


17 JAN AT 23:06

ఒక మగవాడు జీవితంలో చేయకూడని ఒకే ఒక్క తప్పు.. "పెళ్లి"

పెళ్లి..

కన్నవాళ్ళని దూరం చేస్తుంది.
కట్టుకున్నవారికి చులకన చేస్తుంది.


#SaveMarriedMan

-


6 JAN AT 22:53

మనిషికి ఉండాల్సింది
"Clarity"

మనసుకి ఉండాల్సింది
"Purity"

ఇవి రెండు ఉన్నవాళ్ళకి ఉంటుంది
"Maturity"

-


4 JAN AT 19:06

యుద్ధంలో మనం వాడే ఆయుధం
మన శత్రువే నిర్ణయిస్తాడు.

-


4 JAN AT 18:56

ఇల్లు కావాలంటే..డబ్బుకు దూరం కావాలి

డబ్బు కావాలంటే..ఇంటికి దూరం కావాలి

ఇవి రెండు కావాలంటే..అర్థం చేసుకునే తోడు కావాలి.

-


4 JAN AT 18:50

వనరులు పరిమితం,

అవసరాలు అపరిమితం.

-


26 DEC 2024 AT 22:43

సమయం ఉన్నపుడు మాట్లాడేవారు ఎందరో,

కానీ.. సమయం చేసుకొని మాట్లాడేవారు కొందరు.


- 12/26/2024

-


Fetching Manu Mishra Quotes