Mani Rathnam   (Mani Varnik)
1.8k Followers · 68 Following

read more
Joined 1 August 2017


read more
Joined 1 August 2017
10 APR AT 0:54


ఉంగరమై
ఒదిగెను తోడు
తారలు మెచ్చిన
ఈడు జోడు

-


15 MAR AT 8:58

రంగుల చిరుజల్లును ప్రేమగ వెదజల్లితి
నవ్వుల హరివిల్లును కానుకగ పొందితి

-


11 MAR AT 16:57

బంధీ చేసెను ఒక రూపం
ఇక బంధం అపురూపం

-


25 DEC 2021 AT 20:24

Underestimating others is a disease that can be cured when we treat our unintellectual societal mindset with a medicine called equality.

-


20 NOV 2021 AT 20:10

You live to explore your own abilities and success, not to compare with others. you are the main lead in your film.

-


27 MAY 2020 AT 18:01

బంధాల్ని బరువు అనుకోకుండా
వాటిని సమతుల్య పద్దతిలో అల్లి చూడు
అదే ఆనందాల్ని చిక్కించుకునే
అందమైన వల అవుతుంది

-


25 MAY 2020 AT 16:54

బరువు అనుకుంటే బరువు
సులువు అనుకుంటే సులువు
బతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో
(From SVSC మూవీ)

-


23 MAY 2020 AT 18:22

హలో పిల్లా నువే
ఊ..హలో ఉంటివే
చెలీ నువే కళై
నా కల్లొ కొస్తివే
అలై నేను ఇలా వచ్చి నినే తాకనా?
కలై వచ్చి నినే గిచ్చి నిదుర చెరపనా?

-


22 MAY 2020 AT 20:21

అసలైన మాటలు చిత్తు కాగితమై
అందమైన పొగడ్తలు ప్రేమ లేఖగా మారాయి

-


18 MAY 2020 AT 8:40

అంతర్జాలం వారి ప్రపంచం
అందని తీరాల పరిచయం
మాటల కోటకు రాజ దంపతులై
ఊహల రెక్కలు తొడిగారు
అంతః కలహపు పంజరంలో
స్వేచ్ఛా వాయువులు పీల్చారు

-


Fetching Mani Rathnam Quotes