"2021"
I just wanna go on
more adventure's.
Connect with good
people.
Learn new positive
thing's.
And grow strong.
-
Almost my quo... read more
నిన్ను ఆరాధించే నా మదిలో
రాయలేని భావాలెన్నో...
మోయలేని భారాలెన్నో...
మూగబోయిన మాటలెన్నో...-
అమ్మాయిని అమ్మాయిలాగే చూడాలి
అనవసరంగా "అమ్మ స్థానం" ఇచ్చి
అమ్మాయి ధ్యాసలో...
అమ్మ విలువను మర్చిపోతున్నాం...-
నిమిషానికి ఒకలా మారే
మనుషులు,
మనసుల్లో స్థిరంగా ఉంటారనుకోవడం
ఎప్పటికీ మన పొరపాటే...-
ఏడవాలి అనిపిస్తే ఏడ్చెయ్
ఇప్పుడే ఏడ్చి లైట్ తీసుకో...
కానీ నీ ఏడుపు వల్ల,
నీ తల్లితండ్రులు ఏడ్చే పరిస్థితికి మాత్రం తీసుకురాకు...-
Never think, you're the
second option in
someone's life,
You're probably the "fifth"
or sixth or maybe
not an option
at all...-
Kallaki kannellu kotha
Kaadu.....
Pedavulaki navvu kotha
Kaadu.....
Gundeki gayam kotha
Kaadu.....
Manasuki badha kotha
Kaadu.....
Mind ki aalochanalu kotha
Kaadu.....
Alage naa jeevithaniki
E ontarithanam emi kotha
Kaadu.....
-