I have drowned in the floods of her love..
But Now..
This distance brings droughts of longing her..
it's hitting hard to be far from uh Maaa..!!
your little girl here...
waiting to rest in your loving lap...🫂-
I have drowned in the floods of her love..
But Now..
This distance brings droughts of longing her..
it's hitting hard to be far from uh Maaa..!!
your little girl here...
waiting to rest in your loving lap...🫂-
ప్రేమంటే ఒక దారం పోలిక,
తెగినా మళ్ళీ వేయొచ్చు ముడిని ఇక.
బంధమంటే ఒక పునాదికి బలం,
తుఫాను వచ్చినా చెక్కుచెదరని స్థలం.
అంతటి ప్రేమ బంధం నిలవాలంటే,
బదులుగా ఏమీ ఆశించకుండా ఉండాలంతే.-
ఒకప్పుడు ...
నీ కాల్ కోసం ఎదురుచూసే కళ్ళు...
నీతో మాట్లాడాలని తపనపడే గుండె చప్పుడు...
నీ స్వరం వినగానే సర్వం మర్చిపోయే మతి...
తనది...
ఇప్పుడెందుకో...
ఆ కాల్ నీ చెంతకు చేరట్లేదు..
మాట్లాడాలనున్న మనసేందుకో మానేయమంటుంది...
గతం గుర్తొస్తే కళ్లలో ఆగని ప్రవాహం...
బహుశా....
మనసుకి అర్థమయి ఉంటది..
ఇక ఆ మనిషి నీ చెంతకు చేరరని...
ఆ మనిషి నీ వాళ్ళు కాదని...-
భగవంతుడు సైతం నిర్ణయించలేని బంధం...!!
వర్ణించడానికి సైతం సరిపోని వర్ణమాల...!!
ప్రాణం పోయేవరకు నాతో పయనించే పరిచయం..!!
ఆ బంధానికి మారు పేరు
...."స్నేహం"....-
అనంత కోటి విశ్వం లో నిను ఉన్న అని నీతో నిలబడే ఆ స్నేహం చాలు...!!
అదే ఆ బ్రహ్మాండాన్నే జయించగల ఆయుధం అవుతుంది...!!-
మామిడి చిగురు పూసినప్పుడు,
చెట్టు గుండెలో ఆనందం పూస్తుంది,
ఆ పూత ఎంతకాలం నిలుస్తుందో,
ప్రేమ కూడా అలా, కలలో మిగిలిపోతుంది.
ప్రేమ మొదటప్పుడు మధురం,
నడిచేలో రసం చల్లుతుంది,
కానీ ఒక రోజు అది దారితప్పి,
వాయు గాలిలో కలిసిపోతుంది.
ప్రేమ విరిగితే, మళ్ళీ పూయదు,
ఇలా చిగురుగా కలవర పడుతుంది.
మామిడి పూత వంటిది,
ఆ ప్రేమ కూడా చివరకు రాలిపోతుంది...!!
-
దూరానికి తెలుస్తుంది దగ్గర విలువ..!
ఒంటరితనానికి తెలుస్తుంది స్నేహం విలువ..!
అని అన్నప్పుడు ఈ మట్టి బుర్రకి సరిగ్గా
అర్థం కానట్టు ఉంది.
కానీ ఇప్పుడు తెలుస్తుంది...!
దూరంగా ఉన్నవారే మన ఆత్మీయులు...
ఒంటరిగా నిలబడినప్పుడు ఇచ్చేవాడే స్నేహితుడు...
-
"A Sister's Dream Celebration"
Chelli, today you awaited me,
Prepared a birthday celebration, a wonder to see.
Beautiful decoration with balloons, cake and chocolates divine,
Filled my heart with joy, a love so truly of mine.
Your excitement was soo high, calling all to share
That day was the milestone...
That glimpse of sparkle enlighted everyone
That tiny sparks spill out whole energy on burning and left with darkness
..............
Darkness continues......
That might be 4' o clock in the morning
Mom wished me...
Happy ...(Pause)
happy Birthday chinna..
I was shocked,it was just a dream
Her absence struck, and everything disappeared,
Leaving me with longing, tears unshed, unspoken,
You are Within us, with us, forever in sight.
Sometimes I can even feel your touch in dreams
I know you won't go far away from us..
I know how much u love us..
That God would have taken your body
But still your soul is always with us
It's just invisible...
U always be within us forever ❤️ CHELLI
Love you so much...
Waiting for another life to be with you as an Akka..
-
"Pure connections...!!"
Pure hearts, distant apart
Enduring bonds, forever in heart
A call or message bridges the gap of sadness
Soothing the ache,refreshing burdens
Gives strength,happiness,wipes. Away tear
In this digital era ,we were lost in screens
This electronic era lacks pure ties
But human presence revives ,never dies
Momories , moments losts forever in hearts...🤝💛...!!!-