Mahesh Nanda   (✍️ మన.)
10 Followers · 26 Following

Joined 10 July 2018


Joined 10 July 2018
7 JUN 2022 AT 5:48

మ యవ్వ తన బొత్త ల నను మొసి
పానం పొసి ,అనప గింజ సొంటి పొరన్ని అని
అదే బొత్త ల కోడొలె దాసుకు పెంచింది.
బతకల్నంటె భయమయితందె అవ్వ .. నిన్ను సకలిసినొన్ని , నే కాకుంటపొతనెమో అని.. భయమైతందె అవ్వ.. తప్పు చేసిననే
నీ భన్ఛన్ తల్లి...

-


10 OCT 2021 AT 17:03

ప్రతిసారి అద్బుతం చెయ్యలేం మనుషులం కదా...
కానీ కస్టపడో ..!!కుస్తీపడో ..!!సంపాదించు సాధించు పైసల్ని మనిషివి కదా.. లేకపోతే మనుషులు గుర్తించరు మనం మనుషులం కదా...

-


9 OCT 2021 AT 13:53

ఉభయకుశలోపరి.. పలకరింపునకు
మాసాలు వేచిన అప్పటి రోజులు..
అనాటి ప్రాణాలు....📃📃

-


20 AUG 2021 AT 12:43

మతం మరిసి కులం మరిసి
ఉరి వాడ కూడి ఆడ..
దూలె దూలేర కసీమా
దుమ్ము లేపరా కసీమా...🤲🤲

-


9 AUG 2021 AT 19:39

Unknown name..Will admire Name.. tag it with SUCCESS...!!!

-


17 JUL 2021 AT 22:48

కొందరు మనుషులు.. కొందరు దేవులు...!!
నీ బతుకు నువ్వు బతుకు.. వాళ్ళ గురించి నీకెందుకు..!!

-


14 JUL 2021 AT 6:11

Believe in War , not in Morality...

-


14 JUL 2021 AT 5:56

సమయం..!!!
వాడుకుంటే,అద్భుతమైన పరికరం ... !!
వీడిపోతే, అపాయపు ఆయుధం...!!
శివుని ఆజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టదు అనుకుని .. సాగించాలి పయనం..!!!



-


2 JUL 2021 AT 14:18

మనస్ఫూర్తిగా నవ్వే కల్మషం లేని నవ్వుల రారాజు...
సాత్వికమైన క్రాంతి వై చిరంజీవి లా ఎదుగు రోజు...

జన్మదిన శుభాకాంక్షలు రా...🎂🎂🤗🤗

-


11 JUN 2021 AT 22:41

ఒకరి జీవితం ఇంకోరి జీవనం పై భారం చూపకూడదు...

-


Fetching Mahesh Nanda Quotes