Mahesh Minumula  
46 Followers · 5 Following

Joined 25 June 2017


Joined 25 June 2017
11 OCT 2020 AT 19:44

కాగితాలు తేలికగా ఉంటాయి

కానీ అదేంటో..

ఈ పచ్చ కాగితాలు మాత్రం జీవితాన్నే తేలేలా చేస్తున్నాయి..

మోయలేని బరువుని మిగిలిస్తున్నాయి..!

- మహేష్ మినుముల

-


28 SEP 2020 AT 2:06

కొలత లేని కాలం కలతగా మారుతుంది..

నీతో మాటలు కలపడానికి
మూటలు జాడలు తెలపనన్నాయి..

ఏం చేద్దాం
నీతో కలిసి అడుగులు వేద్దాం అనుకున్నా
కానీ
కలిసి నడిచేందుకు
కాసులు కరువయ్యాయి..!

- మహేష్ మినుముల

-


22 JUN 2020 AT 20:57

ఒకప్పుడు
నాతో యాడకొస్తావు... యాడకొస్తావు...
అని అడిగావు

ఇప్పుడు నువ్వు యాదికొచ్చి వద్దాంమనుకుంటే...
నువ్వే లేవు...!!

- మహేష్ మినుముల

-


14 JUN 2020 AT 13:00

ఇష్టం లేని ప్రేమ
అర్ధం లేని పదంలాంటిది

ఎన్ని అక్షరాల మధ్యలో ఉంచినా
దానికి అర్ధం ఉండదు

- మహేష్ మినుముల

-


28 MAY 2020 AT 0:22

I neither motivate everyone
nor
inspire someone.

I only focus on finding out Truth
&
forecast it to the world
through my writing's.

-


23 MAY 2020 AT 2:54

కదిలిపోతున్న కాలం వెనుక తరుముతూ ఉన్న జ్ఞాపకాలెన్నో...

కలవరపడుతున్న మనసు వెనుక ఆవిరైపోతున్న ఆశలు ఎన్నో...

శిథిలమైపోతున్న ఆలోచనల వెనుక జవాబు లేని ప్రశ్నలెన్నో...

విడిచిపోతున్న గమ్యం వెనుక కలిగి ఉన్న గాయాలెన్నో...

- మహేష్ మినుముల

-


16 MAY 2020 AT 19:59

బాధ్యత ఎప్పటికీ బరువు కాదు..

అది జీవితం

దాన్ని బరువు అనుకుంటే
ఎప్పటికైనా దించేయ్యాలి అనిపిస్తుంది

అదే జీవితం అనుకో
ఎలాగైనా బ్రతకాలనిపిస్తుంది

- మహేష్ మినుముల

-


15 MAY 2020 AT 0:54

Always focus on expanding your limits
so that you can

grow more
&
glow more

-


13 MAY 2020 AT 22:25

Rejection...

It's like Injection in Hospital
Nobody want's it.

But to get out of depression, it acts like an Vaccine.

Finally,
it's upto us whether to accept it or not

-


11 MAY 2020 AT 2:56

నీతో ఉండాలి అనుకున్న ప్రతీ నిమిషం
నా పాదాలకు అడుగులు లేక,
వాటిని నీ వైపుకు కదిలించలేక..

శూన్యమే గమ్యంగా
నా అడుగు ఆగిపోయింది...

నీతో మాట్లాడాలి అనుకున్న ప్రతీ క్షణం
నా మనసుకి మాటలు రాక,
వాటిని నీకు వినిపించలేక..

మౌనమే సమాధానంగా
నా గొంతు మూగబోయింది...

- మహేష్ మినుముల

-


Fetching Mahesh Minumula Quotes