రాజ్యం లేని రామయ్య, అందరిలో ఒకడు ఈ రామయ్య, జయము కన్నా ధర్మమ్ అనే రామయ్య, ప్రజల క్షేమంకై రామ బాణం గురితప్పెనయ,
తోడబుట్టిన తమ్ముళ్ళ కూడా లేని రామయ్య, స్నేహం ముసుగులో చూపిన ఈర్ష్యని మనసునైన నింపడయ, రాజ్యమే లేని సైనుకుడయ్యా, బాధ్యతతో పట్టిన బాటలో కురుక్షేత్రానికి సాగెనయ..!