madhu goud Vadlakonda   (Madhu goud vadlakonda)
5 Followers · 7 Following

Joined 10 August 2021


Joined 10 August 2021
26 JUN 2022 AT 11:37

If you're Really Educated
You don't need a job.
Because you know how to live.

MLOVEN

-


22 JUN 2022 AT 15:18

మనం మంచి వల్లమా చెడ్డ వల్లమా అనేది కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు

ఆత్మకి మరియు పరమాత్మకి
MLOVEN

-


4 JUN 2022 AT 7:53

శివనామ స్మరనే స్వరం పవిత్రం,
ఓంకార శ్రావనే కర్ణము పవిత్రం,
శివలింగ స్పర్శే హస్తం పవిత్రం
శివదేవాలయ ప్రయానే పాదం పవిత్రం,
శివలింగ దర్శనే నేత్రం పవిత్రం.
MLOVEN

-


20 FEB 2022 AT 7:24

By
MLOVEN

-


8 JAN 2022 AT 11:32

నీ కాలి వేలుకి తొడిగిన మెట్టె మీద ఒట్టు,
నేను ఎక్కిన ప్రతీ మెట్టు వెనకాల నీ ప్రోద్బలం ఉంది.
నేను దిగబాకిన ప్రతి మెట్టులో నా పక్కనే వున్నావ్.
MLOVEN

-


26 DEC 2021 AT 15:09

She hasn't interested in me.
MLOVEN

-


1 DEC 2021 AT 17:36

ఖాళీగా ఉన్న కాగితపు ముక్క,
నీ గాలి తాకి కవితను అద్దుకుంది.
MLOVEN

-


27 NOV 2021 AT 7:57

అద్భుతాలు కూడా అప్పుడప్పుడు అసహ్యమనిపిస్తాయి..
MLOVEN

-


18 NOV 2021 AT 12:33

ఒసేయ్

-


17 NOV 2021 AT 23:03

ఇది ప్రేమని చెప్పలేను
కాదనీ..ఈ. చెప్పలేను.
MLOVEN

-


Fetching madhu goud Vadlakonda Quotes