Society kills you in every possible way
before you actually live a life.
So, if you weren't dead enough,
you aren't living a life enough.-
Madhu Charan
(MadhuCharan)
10 Followers · 1 Following
insta - madhucharan
Joined 21 October 2017
15 MAR 2024 AT 23:20
7 JUN 2023 AT 11:37
మగాడు తండ్రిగా బాగుంటాడు, కానీ భర్తగా బాగుండడు
అబ్బాయి కొడుకుగా బాగుంటాడు, కానీ అల్లుడిగా బాగుండడు
ఆడది తల్లిగా బాగుంటుంది, కానీ భార్యగా బాగుండదు
అమ్మాయి కూతురిగా బాగుంటుంది, కానీ కోడలిగా బాగుండదు-
13 MAY 2023 AT 16:26
If you are not lost in the person,
You'll never win in a relationship.-
8 APR 2023 AT 0:20
కష్టం జీవితం వల్ల వస్తే, తలొగ్గి భరిస్తాను.
అదే కష్టం మనిషి వల్ల వస్తే, ఎదురించి పోరాడతాను.
కానీ ఆ మనిషే కష్టంగా మారినప్పుడు,
మనకెందుకులే అని వదిలేస్తాను.
కష్టాన్ని కాదు, మనిషిని.-