M.S. Vaasu   (M.S.Vaasu)
32 Followers · 44 Following

Lyrics writer
Joined 26 October 2018


Lyrics writer
Joined 26 October 2018
14 MAR 2022 AT 22:19

ముందు
అన్యాయం
రంకెలేసినా....
ముగింపులో
న్యాయం గెలుస్తుంది.

-


23 FEB 2022 AT 11:06

-@Last journey@-
अंतिम यात्रा:
చివరి ప్రయాణం

అనగనగా ఒకరోజు
అలా చేసి ఉండాల్సింది కాదు
అనుకోకుండా
అవయవాలు ఏవీ నా
ఆధీనంలో లేవు....
ఆగమరిచి నా గమ్యం వైపు
ఆశతో ప్రయాణిస్తున్న...
అనుకోని మ్రృత్యవు,

మృత్యువు ఏదో నన్ను
కబలించె కళ్లు మూసి తెరిచె లోగ,
ఆశలు సజీవంగా సమాధి చేశాను
అందరికీ దూరం అయ్యాను
ఆత్మ వీడెను దేహం
అమ్మకు దూరం అయ్యాను
ఆ బ్రహ్మ కు చేరువ అయ్యాను
చెమట చుక్కల కార్చి
కన్నీటి కష్టం చేసి
రాత్రి పగలు కునుకే లేక
నాదీ నాదీ అంటూ
ముందూతరం కోసం
కూడా బెట్టుకన్నా సంపద...

-


23 JAN 2022 AT 10:06

నువ్వు Tiktok లాంటి దానివి
బంగారు
ఎన్ని Reels వచ్చిన
నీ Place ఎవ్వరూ
Replace చెయ్యలేరు.

-


11 JAN 2022 AT 17:54

పట్నం లో
పక్క వాళ్ళ గురించి
పట్టించుకునే సమయం ఉండదు
కానీ
పల్లెల్లో
పక్క వాళ్ళ గురించి
మాట్లాడటానికే ఎక్కువ
సమయం కేటాయిస్తారు.

-


11 JAN 2022 AT 14:27

ఇజ్జత్ పోతే మళ్ళీ
సంపాదించుకోవచ్చు
కానీ
ప్రాణం పోతే
తిరిగి పొందలేము.

-


11 JAN 2022 AT 14:25

కొత్తగ చేరాను అని
మందలో
కలిసిపోకు...
నీ జెండాను ఎగురవేయు
అందరి చూపు నీ వైపుకు మలుచుకో.

-


6 JAN 2022 AT 8:48

సంతోషం వెతుక్కోవడం
చేతకాని వాళ్ళే..
సావు సల్లగ ఉంటది
అని నిర్ణయం తీసుకుంటారు.

-


28 DEC 2021 AT 8:13

నా జీవితం
ఎలా ఉంటుందో
తెలియదు బంగారం..
కానీ
అద్దాల మేడలో బ్రతికే భాగ్యం
కలిగితే వెండి కంచంలో
గోరు ముద్దలు కలిపి పెడుత,
లేక
మురికి వాడల్లో బ్రతికితే
అడుక్కొచ్చి మరీ..
వెండి కంచంలో కాకపోయినా,
వెన్నెల్లో గోరు ముద్దలు తినిపిస్త
బంగారం.

-


27 DEC 2021 AT 17:16

దైర్యానికి పట్టిన
దరిద్రం రా నువ్వు

-


24 NOV 2021 AT 19:00

ప్రేమను తరువాత చూపిద్దాము
అనుకోకు...
ఎందుకంటే
తరువాత ఆ మనిషి లేకపోతే ?
-యం.ఎస్.వాసు.

-


Fetching M.S. Vaasu Quotes