"తల రాత" భలేదు అని, తలపట్టుకుని "కుర్చోకు" ...!
"చేతితో రాచే" రాతలకి, నీ తలరాతను "మార్చే చత్త" ఉంది మిత్రమా ...!
-
ఈ ప్రపంచాన్ని పరిచయం చేసింది నువ్వే...!
నేను పొందిన మొదటి ప్రేమ నీదే...!
నా తొలి అడుగులు నీ వైపే...!
నా తొలి పలుకు నువ్వే...!
నాకు ఏదైనా బయం వేసిన, చివరికి దెబ్బ తగిలినా నా పెదాల వెంట వచ్చేది నీ పేరే "అమ్మ" ...!
నన్ను కనటం కోసం భరించలేని నొప్పులను, ప్రేమగా మలచి..!
నాకు ప్రాణం పోచిన అమ్మ ...!
నీ ప్రేమను, త్యాగాన్ని నేనెలా మరిచిపోగాలను...!
నీ ఋణాన్ని నేనెప్పటికి తీర్చుకోలేను అమ్మ ...!
Happy mothers Day...!
-
కుటుంబంలో ఏదైనా సమస్య వస్తె సర్ది చెప్పటానికి, సమాధనపరచటానికి ప్రయత్నం చేయండి తప్పితే...!
స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబంలో పుల్లలు పెట్టాలని ప్రయత్నిస్తే, దాని ఫలితం ఏదో ఒక్క రోజు నీ వరకు రాక తప్పదు...!
ఒక్కరి దగ్గర ఒక్క మాట, ఇంకొక్కరి దగ్గర ఇంకో మాట చెప్పటం మానుకుంటే మంచిది ...!
-
"ప్రశ్నించే" తత్వం నీలో లేదు అంటే, ఒక్క రకంగా నువ్వు కూడా ఒక్క "బానిసవే"...!
ప్రశ్ననే ప్రగతికి మూలం...!
"Happy May Day" ...!
-
"కష్టపడి సంపాదించేదే" సంతోషంగా, మన వాళ్ళతో "జీవితాన్ని" గడపడానికి...!
"కష్టపడి" సంపాదిస్తున్నారు కానీ, సంతోషంగా ఉండటం మాత్రం మరచిపోతున్నాడు మనిషి...!
*శ్రమతో, కష్టంతోనే కనుమరుగవుతున్న "కష్ట జీవి"...!*
-
*నూతనసంవత్సర* సందర్భంగా నూతన నిర్ణయాలతో, సరికొత్త ఆలోచనలతో, *గతం* అనే ఓటమి పునాదులపై విజయం అనే నీ భవిషత్తు నిర్మాణాన్ని కట్టుకో ...!
గతం ఎప్పుడు *జ్ఞాపకమే* అయిన, ఆ గతంలోని పాఠాలు, అనుభవాలు నీ జీవితం అనే *నిర్మాణానికి మూలం* అని మర్చిపోకు...!
*గతాన్ని మర్చిపోకు* అలా అని చెడును, చేదును కాదు గానీ, మంచిని, నిన్ను నిలబెట్టే అనుభవాలను, *ఏ స్థితి నుంచి మనం వచ్చామో* ఆ స్థితిని ఎప్పటికీ మరచిపోవద్దు ...!
*Happy new year 2025* 💐
We miss you 2024 ..!
-
నిజమే "కాలి జేబు" చాలా పాఠాన్ని నేర్పుతుంది...!
ఒక్కో సారి మనం చేసిన "పొరపాటును" తెలుపుతూ "గుణపాఠాన్ని" తెలుపుతుంది, మరో సారి "నిజమైన" మన వాళ్లు ఎవరో, "మనలను" అర్థం చేసుకొని అండగా "నిలిచేది" ఎవరో మన "కళ్ళ ముందు" నిలుపుతుంది ...!
"పరిస్థితులు" అనుకూలించిన, "అనుకూలించకపోయిన", ప్రతికూల పరిస్థితుల్లోనే మన అనుకొని "అర్థం" చేసుకున్న వాళ్ళే "మన వెంట", మన కోసం "నిలబడుతారు"...!
-
మన "జీవితం" మన చేతిలోనే ఉంది, "సంతోషంగా" జీవిధం, భవిషత్తును "నచ్చినట్టుగా", మంచిగా తీర్చి దిద్దుధం అని "అనుకుంటాం" అంతే...!
"నిజానికి" మన లైఫ్ ను "ఎప్పుడు", ఎవరో ఒక్కరూ "డిసైడ్" చేస్తూనే, లేదా, మన చుట్టూ పక్కల "మనుషులు", పరిస్థితులే నిర్ణయించేస్తూ ఉంటాయి ...!
అయినా ఏదో తెలియని "ఆశ", ఇకనైనా మంచిగా మారదా, సంతోషంగా "జీవిస్తాం" అని ...!
-
ఎన్ని "అవమానాలు", నిందలు, మాటలు అన్న గానీ. "ఓర్పుగా" ఉంటున్న అంటే ఎదో "శక్తి" లేకో, బలం లేకో "కాదు".. .!
"ప్రేమ" కోసం, న్యాయం కోసం, "న్యాయవంతుడైన" ఒక్కరూ నాతో ఉన్నారు అనే ఒకే "కారణంతో" మాత్రమే ...!
ప్రతి దానికి "సమయం" అంటూ తప్పక "వస్తది", ఆ రోజున ఎవరైతే "మాటలు", నిందలు వేశారో అవే "మాటలు" నిందలు, వాళ్ళకి "సిగ్గు" కలిగిస్తాయి...!
-
ఎన్ని "అవమానాలు", నిందలు, మాటలు అన్న గానీ. "ఓర్పుగా" ఉంటున్న అంటే ఎదో "శక్తి లేకో", బలం లేకో "కాదు"...!
"న్యాయం" కోసం, "న్యాయవంతుడైన" ఒక్కరూ నాతో ఉన్నారు అనే ఒకే "కారణంతో" మాత్రమే ...!
ప్రతి దానికి "సమయం" అంటూ తప్పక వస్తది, ఆ రోజున ఎవరైతే "మాటలు", నిందలు వేశారో అవే మాటలు "నిందలు", వాళ్ళకి సిగ్గు కలిగిస్తాయి...!
-