Kvm Kishore  
653 Followers · 38 Following

Joined 12 December 2017


Joined 12 December 2017
3 FEB 2021 AT 18:48

You Stood up for me...

-


30 JAN 2021 AT 11:38

Everytime the marriage broker says I will never find a better match than the one he suggested...

-


30 JAN 2021 AT 11:08

సృష్టి ఎంత విచిత్రమైనది...

దోస నుంచి inspire అయ్యి పెసరట్టు వచ్చింది
ఉప్మా పెసరట్టు నుంచి inspire అయ్యి ఉప్మా దోస వచ్చింది... ఎంతయినా ఇడ్లిపిండి లీలలు అర్థం కావు కదా... విష్ణు మాయ

-


30 JAN 2021 AT 10:38

ఎప్పుడూ ఇంటికి రాని బంధువులు, పెళ్లిలో కనిపించినప్పుడు మాత్రం " మీ అమ్మ , నాన్న నీ చదువుకోసం ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా" అన్నప్పుడు

-


2 DEC 2020 AT 22:49

A road away from perdition... A road that takes me to the sea, a trip that parts me from guilt and a journey that heals me. A destination where the hustle wouldn't stop, the street never gets deserted and people never stop smiling. A road that puts me together and walks me back to the spot where it all fell apart to rebuild from scratch...

-


1 DEC 2020 AT 23:41

గెలుపొందని ప్రేమ కదా...
పది పదాల్లో కాదు పది కాలాలు గుర్తుండిపోతుంది... పచ్చబొట్టులా...

-


30 NOV 2020 AT 10:34

భరించడం అసాధ్యం, కానీ ఓర్పు తప్పవేరే దారి లేదు అని కూచోబెట్టే సమస్య ఎదురైనప్పుడే నీ ఓరుపేన్తో తెలుస్తుంది
గెలవడం అసాధ్యం, కానీ గెలుపు తప్ప వేరే మార్గం లేదు అని పరిగిత్తేంచే ప్రత్యర్థి తగిలినప్పుడే... నీ బలమెంతో తెలుస్తుంది

-


27 NOV 2020 AT 20:14

It is about the Road not the Ride

-


26 SEP 2020 AT 22:26

గాయపరిచిన జ్ఞాపకాలనుంచి కోలుకోనంతవరకు
గాయపరచని వారికి మీ నెత్తుటి మరకలు అంటుతూనే ఉంటాయి...

-


25 MAR 2020 AT 16:48

ఈ ఉగాది రాశిఫలలు

ఇంట్లో ఉంటే రాజపూజ్యం
బయటకు వెళ్తే అవమానం...

-


Fetching Kvm Kishore Quotes