kssupraja   (Mysoul.diaries)
43 Followers · 24 Following

read more
Joined 15 October 2018


read more
Joined 15 October 2018
25 MAY AT 21:43

నువ్వు డబ్బులు ఇస్తే అప్పుడు నువ్వు చెప్పే మాటలు వింటారు. నువ్వు డబ్బు ఇవ్వకపోతే మంచి చెప్పినా ఎవ్వరూ వినరు

-


22 MAY AT 8:51

ఈరోజుల్లో నిజంగా victim ఎవరో victim card play చేసేది ఎవరో తెలుసుకోవాలంటే కష్టమే

-


22 MAY AT 8:45

నిన్ను ఒకరు ఇలా చేయి అలా చెయ్యదు అన్నారు అంటే దాని ఉదేశ్యం నీకు మంచి జరగాలని. నన్ను వాళ్ళు తిట్టారు నేను కూడా ఏదో ఒక తప్పు వెతికి తిట్టాలి అనుకుంటే నీకు ఎవరూ మంచి చెప్పాలి అనుకోరు

-


21 MAY AT 8:27

ఊర్లో వాళ్ళ మనస్తత్వం ఏంటో అంచనా వేశావు కానీ నీ వాళ్ళ మనసు ఏంటో తెలుసుకోలేకపోయావ్

-


18 MAY AT 5:11

మనసు ఎప్పుడూ మాయ మాటలకే పడిపోతుంది
మనుషుల నిజ స్వరూపాలు తెలుసుకున్నాక చాలా బాధపడుతుంది

-


16 MAY AT 0:31

మనం అంటే విలువ ఇవ్వని వాళ్ళ దగ్గరకు వెళ్ళి,
ఎవరూ నాకు విలువ ఇవ్వట్లేదు అని బాధపడటం వృథా

-


16 MAY AT 0:20

కోరుకున్న జీవితం కోరుకున్నట్టే ఉన్నా కూడా అది మనకు నచ్చకపోతే జీవితం నరకం

-


2 MAY AT 22:11

తల్లితండ్రులు తమ పిల్లలు కష్టపడాలి అని కోరుకుంటారు కానీ కష్టాలు పడాలి అని కాదు

-


2 MAY AT 22:08

నీ circle నిన్ను చూసి ఈర్ష పడుతున్నారంటే నువ్వు circle మార్చాల్సిన time వచ్చింది అని అర్ధం

-


2 MAY AT 22:03

రేపు బాగుంటుంది అనే ఆశతో ఈ రోజు హాయిగా ఉండాలా?
లేక ఇప్పుడు ఈ క్షణంలో జరిగే పరిస్థితులు ఆలోచించి బాధపడాలా?

-


Fetching kssupraja Quotes