6 AUG 2018 AT 22:49

భగవంతుడా!
‌ఏమి ఈ పరీక్ష ? ఎందుకు మాపై నీకు కక్ష?
‌ఒకదాని తరువాత మరొకటి చొప్పున నిన్ను ఇబ్బంది పెడుతుంటే మనసు మౌనమై ...మాట మూగ బోతు...నాకన్నిరు ఎర్రగా మారి...ఆ భగవంతుని పై కసి కసిగా ..కోపంతో గట్టిగా ఏడవాలని అనిపిస్తుంది...కానీ నా బాధ బంధం కోసం..
‌ప్రాణం కోసం....
‌నాకు ఎవరు రక్షా...
‌నాపై నీకు ఎందుకు శిక్షా....
‌నిన్ను నమ్మాలో ...
‌నట్టేట ముంచలో తెలియడంలేదు....
‌భగవంతుడా ఆలోచించు
‌ నా గీతపై కరుణ కురిపించి
‌కాపాడు తండ్రి....

- కృపాకర రెడ్డి