ఒకరిని నిందించడం
చాలా సులభం కానీ
ఒకరిని గెలవడం
చాలా కష్టం..-
నీవు ఎంత సమర్థుడవైన,
అందరికన్నా తేజోశాలి వైన
మరోకరి సహాయం లేకపోతే
ఏమీ సాధించలేని అసమర్థుడవు.
-
మీరు చేస్తున్న పనిని ప్రేమిస్తే మీరు పొందే ప్రతి విజయం మీకు ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది.
-
గౌరవము అనేది నీ యొక్క
సంస్కారం మీద
ఆధార పడి ఉంటుంది....
తాటి చెట్టు ఎంత పెరిగినా
దాని కింద ఎవరూ నిలబడరు, కానీ
మర్రి చెట్టు ఎత్తుగా లేకున్నా
ఎందరికో నీడనిస్తుంది.
-
నిజం మాట్లాడే వాడు నిష్ఠురం అయితే
అబద్దం చెప్పేవాడు ఆత్మీయుడు అవుతున్నాడు.-
కాల చక్రం వేగంగా మారుతుంది
ఎవరు ఏమయ్యారో తెలియకుండానే మాయం అవుతున్నారు
ఇకనైనా తెలుసుకో
మంచి ఏదో, మానవత్వం ఏదో
చివరికి మిగిలేది ఏమీలేదు...
-
భవిష్యత్తు గురించి
భయపడే కంటే ముందు,
వర్తమానాన్ని ప్రవర్తమానంగా
ఆచరిస్తే భవిష్యత్తుకు
భరోసా ఉంటుంది.-
సంతోషం మనలోనే ఉంటుంది,
కానీ దానిని బయట ప్రపంచం నుండి
పొందాలనుకున్నప్పుడు జరిగే
అనర్థాలు ఎక్కువ.
కృపాకర్ రెడ్డి-