రెక్కలు విప్పుకు వెతికా
మూసిన రెప్పలు దాటని
జాబిలి జాడేదని పగటిన-
కృష్ణ కావ్యాలు
(కృష్ణ విరచితం.)
78 Followers · 14 Following
Do not forget to smile in problems
Joined 7 January 2020
20 FEB AT 8:28
మెరుపులా చేరింది
మేఘమై నిలిచింది
చినుకులా దాగింది
ఆవిరై పోయింది
ఒంటరిలా చేసింది
జ్ఞాపకమై మిగిలింది.-
19 FEB AT 13:15
వెన్నెలకై ఎదురుచూసా
ఉషోదయంలా తాను వచ్చింది
సంతోషానికై పరుగులు తీసా
సంతృప్తి లా వచ్చింది తాను-
19 FEB AT 11:05
నడవని ఓ దారిలో
కలిసిన కెరటం తాను
ఊహలెరుగని ఊసులలో
ఉప్పొంగిన ఉప్పెన తాను-