Kranthi Kumar   (ఇత్నార్క్)
54 Followers · 17 Following

read more
Joined 2 June 2020


read more
Joined 2 June 2020
16 HOURS AGO

teaching me to be calm

-


1 FEB AT 12:46

I drunk strong coffee ☕

-


29 JAN AT 14:01

మనసులు కలిసిన క్షణమే
మనువు జరిగిపోయింది

-


28 JAN AT 11:32

ఆగిపోయింది తనతో నా కథే 
నాతో తన జ్ఞాపకాల ప్రయాణం కాదు

-


4 JAN AT 17:27

నన్ను నేను కోల్పోయే గెలుపు కంటే
నన్ను నేను పొందే ఓటమి అంటేనే ఇష్టం

-


1 JAN AT 0:04

New Life Begins with
New Smiles
New Spirits
New Dreams
New Thoughts
New Ambitions
New Hardworks

-


25 DEC 2023 AT 8:29

Love ,happiness and peace

-


19 DEC 2023 AT 0:36

అమ్మకు అమ్మ అయ్యే అదృష్టం
నాన్నను నాన్నల చూసుకునే అవకాశం
నన్ను వెతుక్కుంటూ నా దరికి వచ్చింది

-


6 NOV 2023 AT 20:29

నిన్నటి క్షణం తీపి జ్ఞాపకాలను
ఈ క్షణంలో తలచుకుని ఆనందిస్తూ 
రేపటి క్షణం సంతోషం కోసం అన్వేషిస్తూ
ఒంటరిగా సాగిపోతున్నా...

-


30 OCT 2023 AT 20:59

ఆకాశమంత ప్రసన్నమైన ముఖారవిందం పై
సంధ్యారాగపు చిరు కోపాన్ని మాయం చేసేందుకు
ముక్కెరై మెరిసేను ఆ నెలవంక
✍️ఇత్నార్క్

-


Fetching Kranthi Kumar Quotes