రెండు తనువులు కలిసి మెట్టి ఇంటికి వెళ్ళాలి అనుకుంటే
రెండు ఆలోచనలు కలిసి రెండు తనువులుకి విరహం కల్పిస్తూ మట్టి ఇంటికి చేరుస్తాయి శాశ్వతంగా— % &-
kommeneni Roja
12 Followers · 4 Following
MSc. Integrated Food Technology
SPMVV
IOAO🤘
SPMVV
IOAO🤘
Joined 14 January 2019
2 MAR 2022 AT 19:45
6 FEB 2022 AT 21:12
కొన్ని బాధలు భరిస్తేనే గుండె ధైర్యం ఎంతో తెలుస్తుంది
కొన్ని మాటలు వింటేనే సహనం ఎంత వుందో తెలుస్తుంది — % &-
6 FEB 2022 AT 9:16
కష్టాలన్నీ కన్నీరుగా మారవు కొన్ని మనసులోనే మనోవేదన అయ్యి మిగిలిపోతాయి— % &
-
10 JAN 2022 AT 18:47
బ్రహ్మచారిగా /కన్యగా వుంటే జీవితం సుఖంగా వుండదు అని ఎవరు అన్నారో కాని వాళ్ళు నిజంగా ఆ జీవితాన్ని అనుభవించి వుండరు లేక వాళ్ళు లాగ అన్ని కష్టాలు అనుభవించాలి అని ఇలా చెప్పినాడు ఏమో
"Human psychology generally be like if I suffer you should also suffer "
-
2 SEP 2021 AT 21:20
Don't take anything too serious , it may be any kind of ship , if you take it too serious , it will take days, months and years to have smile on your face again
-