King Raj  
72 Followers · 2 Following

Joined 20 August 2017


Joined 20 August 2017
31 DEC 2019 AT 11:16

ప్రభువు తానే యొక సూచన మీకు చూపును.
ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.
యెషయా గ్రంథము 7:14

[English]

The virgin will conceive and give birth
to a son, and will call him Immanuel
Isaiah 7:14 NIV

Holy To The LORD
9603302102
www.holytothelord.wordpress.com

-


30 DEC 2019 AT 10:23

మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో
అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.
మత్తయి సువార్త 21:22

[English]

If you believe, you will
receive whatever you ask in prayer.
Matthew 21:22 NIV

Holy To The LORD
9603302102
www.holytothelord.wordpress.com

-


29 DEC 2019 AT 6:37

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా
మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను
యెహెజ్కేలు 37:5

[English]

This is what the Sovereign Lord
says to these bones: I will make
breath enter you,
and you will come to life.
Ezekiel 37:5 NIV

Holy To The LORD
9603302102
www.holytothelord.wordpress.com

-


28 DEC 2019 AT 13:44

శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనందధ్వని చేయుడి.
యెషయా గ్రంథము 49:13

[English]

Shout for joy, you heavens; rejoice, you earth; burst into song, you mountains! For the Lord comforts his people and will have compassion on his afflicted ones.
Isaiah 49:13 NIV

Holy To The LORD
9603302102
www.holytothelord.wordpress.com

-


27 DEC 2019 AT 10:28

మీరును పాపము విషయమై మృతులుగాను,
దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.
రోమీయులకు 6:11

[English]

You too must count yourselves dead to sin, but alive to God in Christ Jesus.
Romans 6:11 NIV

Holy To The LORD
9603302102
www.holytothelord.wordpress.com

-


26 DEC 2019 AT 10:39

ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.
గలతీయులకు 5:1

[English]

It is for freedom that Christ has set us free. Stand firm, then, and do not let yourselves be burdened again by a yoke of slavery.
Galatians 5:1 NIV

Holy To The LORD
9603302102
www.holytothelord.wordpress.com

-


25 DEC 2019 AT 0:11

దావీదు పట్టణమందు నేడు రక్షకుడు
మీ కొరకు పుట్టి యున్నాడు,
ఈయన ప్రభువైన క్రీస్తు
లూకా సువార్త 2:11

[English]

Today in the City of David
a Savior has been born to you.
He is Christ the Lord!
Luke 2:11 NIV

>HAPPY & MERRY CHRISTMAS TO ALL

Holy To The LORD
9603302102
www.holytothelord.wordpress.com

-


24 DEC 2019 AT 11:51

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి,మరల చెప్పుదును ఆనందించుడి.
ఫిలిప్పీయులకు 4:4

[English]

Rejoice in the Lord always. I will say it again: Rejoice!
Philippians 4:4 NIV

Holy To The LORD
9603302102
www.holytothelord.wordpress.com

-


23 DEC 2019 AT 9:35

దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు.
సామెతలు 29:18

[English]

Where there is no revelation, people cast off restraint; but blessed is the one who heeds wisdom’s instruction
Proverbs 29:18 NIV

Holy To The LORD
9603302102
www.holytothelord.wordpress.com

-


22 DEC 2019 AT 9:53

యెహోవా యందు నమ్మిక యుంచు వారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.
కీర్తనల గ్రంథము 125:1

[English]

Those who trust in the Lord are like Mount Zion, which cannot be shaken but endures forever.
Psalms 125:1 NIV

Holy To The LORD
9603302102
www.holytothelord.wordpress.com

-


Fetching King Raj Quotes