నోటి మాటకు చాలా పదునెక్కువ
తగిన చోట మాట్లాడితే విలువ నిలుస్తుంది
తగని చోట మాట్లాడితే విలువ పోతుంది
బలవంతున్ని సైతం బలహీనున్ని చేసేదే మాట-
Khasim Dudekula
(Khasim Dudekula..✍️)
123 Followers · 149 Following
వెన్నెలలో చుక్కలా చిగురించెను నా కవనం
వీక్షించే జనుల కనులలో ఇక తారల తళుకులే
వీక్షించే జనుల కనులలో ఇక తారల తళుకులే
Joined 20 September 2018
4 MAR AT 22:24
5 SEP 2024 AT 12:27
అజ్ఞానము నుండి విముక్తి గావించువారు
అనిశమ్ము విద్యార్దుల హితము కోరువారు
విద్యాబుద్ధులను నేర్పించువారు
గురువు తాను జగద్గురువు తాను
లోకాన మేటి,సాటి,ఘనాపాటి తాను-
15 JUL 2024 AT 22:33
జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ
లక్ష్యాన్ని అధిరోహించే క్రమంలో
ప్రోత్సహించే మాట కన్న
మాటున దాగి తూట్లు పొడిచే
వంకర బుద్దులే తారస పడతాయి
ముందుకు సాగిపోవడమే జీవితం-
15 JUL 2024 AT 22:26
నువ్వేంటో ఎవరు నీకు చెప్పక్కరలేదు.. కళ్ళు మూసుకొని ఆలోచిస్తే గడచిన జీవితం పూల పాన్పు కాదనే సత్యం నీకు బోధ పడుతుంది..
-
9 JUL 2024 AT 7:34
జీవితంలో గెలుపును నిర్దేశించాల్సింది నువ్వే పరిస్థితులు అనుకూలమైన ప్రతికూలమైన
విజయం నీదేనని ప్రారంభించు..గెలుపు తథ్యం.-
23 MAR 2022 AT 12:27
స్వతంత్ర భారత ఉనికికై
ఉరి కొయ్యకు ఆనినారు
బానిస సంకెళ్లను త్రెంచినారు
-
1 SEP 2021 AT 20:49
డబ్బుతోనే సమస్తం చేయగలేమోయ్
ఒంటికి కంటికి పట్టిన..,
మబ్బు విడిచి చూస్తే అది అర్థమవునోయ్
-