నర దిష్టికి నాపరాయె పగులుద్ది అంటారు,
మీ ఏడుపులు,శాపాలు ఇంకెన్నాళ్లు .
శివుడాజ్ఞ ఇచ్చే వరకు & నాకు తిక్కదొబ్బే వరకే !-
రాముడితో సుగ్రీవుడి మైత్రి
రాజుని చేసింది..
కృష్ణుడితో చెలిమికి
కుచేలుడు కుబేరుడైనాడు..
దుర్యోధనుడితో కర్ణుడి కూరిమి
జయా అపజయాలకు అతీతంగా వారిని ప్రాణ మిత్రులని చేసింది
ఉన్నతమైన స్నేహితులు ఉండటం ఓ వరం, ఈ కలియుగంలో కూడా నాకు మంచి స్నేహితులను ఆ భగవంతుడే కూర్చాడు అనుకుంటూ-
Average number of sexual partners men have around the world
🇹🇷 Turkey 14.5
🇦🇺 Australia 13.3
🇳🇿 NZ 13.2
🇮🇸 Iceland 13
🇮🇹 Italy 11.8
🇸🇪 Sweden 11.8
🇨🇦 Canada 10.7
🇺🇸 US 10.7
🇬🇧 UK 9.8
🇷🇺 Russia 9
🇫🇷 France 8.1
🇳🇱 Netherlands 7.1
🇪🇸 Spain 6.1
🇩🇪 Germany 5.8
🇨🇳 China 3.1
🇮🇳 India 3-
చెప్పేదానికి,
చేసేదానికి,
సంబంధం లేకుండా జీవించువారు,
చివరికి వారిని, వారే, మోసగించుకొంటారు .
-
నా జీవితంలో గతంలో జరిగిన అవమానాలు,
ఒక్కరిని నమ్మి మోసపోయిన జ్ఞాపకాలే ఎక్కువ.
ఇకనైనా మారలి, 😔
😍 PK 💕-
స్నేహం , ప్రేమ అనే బందాలని అడ్డుపెట్టుకుని
మనుషుల్ని మోసం చేసే వారే ఎక్కువ ,
నిజాయితీగా ఉంటే నేరమే.-
energy can neither be created nor destroyed
only converted from one form of energy to another
The same way
“Love” can neither be created nor destroyed
It converted from one to another-
దేవుడ్ని ప్రార్ధించాలి కోరికలు తీర్చమని కాదు ,
కోరికలు రాకుండా చేయమని
😍 PK 💕-
సాధించే శక్తి ఉన్నోడికే,
వేధించే సమస్యలు ఎక్కువ….
సాధిస్తా…..!
😍 PK 💕-
రాముడిలాగా ధర్మంగా ఉండటం,
ధర్మన్ని అతిక్రమిస్తే కృషుడి లాగా
యుద్ధం చెయ్యడము నేర్చుకోవాలి..
😍 PK 💕-