Degree ని చూసి మర్యాద రాదు,
Character ని చూసి వస్తుంది.-
Keerthi Ammu
(Dark soul)
37 Followers · 4 Following
Wish me on June 28
Own quotes, own writings, own thoughts..
Shortflm writer,
Best advisor �... read more
Own quotes, own writings, own thoughts..
Shortflm writer,
Best advisor �... read more
Joined 9 April 2019
6 JUL 2020 AT 21:38
One side love is always a best thing, no need to show how much you concern them, no need of expecting return love, no misunderstandings, only PURE LOVE.
-
4 JUL 2020 AT 22:38
ప్రేమ అయినా, ప్రతీకారం అయినా, వెంటవెంటనే ఇచ్చేయలి, అప్పుడే కదా మనం ఎంత గట్టిగా ఉన్నామని అవతలి వాళ్ళకి అర్దం అవుతుంది.
-
4 JUL 2020 AT 20:03
Missing someone is a sad thing but when you know there is no one to miss you is heartbreak.
-
3 JUL 2020 AT 21:57
ఒంటరిగా నడవాలి ఎక్కడికొ తెలీదు,
ఎంత దూరమో తెలీదు,
అలుపు వచ్చేవరకు,
తీరం చేరేవరకు,
తోడు దొరికేవరకు.-
2 MAY 2020 AT 12:01
Reality shades -
Life లో ఎన్ని ఎక్కువ choices ఉంటే అంత ఎక్కువ confusions ఉంటాయి-
29 APR 2020 AT 9:58
PUBG players comment your ID below platinum 5 to crown 1 ఉన్నవాళ్లు మాత్రమే ID ని comment చేయండి.
-
25 APR 2020 AT 12:22
నువ్వు ఎంత చేసినా,
ఏమీ చేయకపోయినా,
నీతో ఎంత కాలం ఉండాలో , అంత కాలమే ఉంటారు..-