అందంగా ఉంటే ఆడిపోసుకుంటారు
అణుకువగా ఉంటే అతివినయంఅంటారు
అలా అని
ఏమి పట్టించుకోకపోతే
ఏమరపాటుగా ఉండకూడదంటారు-
Advocate
HIGHCOURT OF TELANGANA
kanakawallee2021@gmail.com
అందంగా ఉంటే ఆడిపోసుకుంటారు
అణుకువగా ఉంటే అతివినయంఅంటారు
అలా అని
ఏమి పట్టించుకోకపోతే
ఏమరపాటుగా ఉండకూడదంటారు-
అలుపెరుగకు!
ఆరాటపడకు!
అమాంతం వచ్చి వాలే
అటుపోటులకు
అధైర్య పడకు!
అఖండ విజయాలకు
విర్రవీగకు!
ఈ పయనంలో
నీ శక్తిని
ఆపలేరు అడ్డుకోలేరు!
-