చూసి వింటే చాలు
-
छोटे - छोटे खुशियों से
ज्यादा समय तक आनंद को पावों ......
कितने भी बड़े दु: ख सामना हो
छोटे समय के दर्द को पावों😎....-
కష్టసుఖాల సమ్మేళనం సంపూర్ణ మనిషి జీవితం....
ఆ కష్టానికి కారణమైన సుఖం....
సుఖానికి కారణమైన ని కష్టం....
ఈ ద్వంద్వ పదం అర్థం తెలిసిన మనిషి
జీవితమనే పరీక్షలో ఉత్తీర్ణుడు అవ్వగలడు....-
ముగిసిన కథ అనుకున్నారు కానీ....
ఇది అలసిన కథ
తిరిగి పునర్వైభవం పొందాం👍😎.....-
In this modern society, sometimes learn to say no.....
otherwise you will be in trouble.-
Welcome to our new journey...
n' I hope u will give much more precious moments n' happiness n' memories as well as lessons n' experiences for life time...
Wishing a very happy new year
My dear political science.....-
इस नवसमाज में
कभी कभी ना बोलना सीखो.....।
वर्ना जिंदगी बर्बाद होजाएगा😜-
ఎప్పుడైనా నిలకడగా ఉన్న నీటిలో మీ ప్రతిబింబం(Reflection) చూసుకోండి చాలా చక్కగా కనిపిస్తుంది
అలాగే మరుగుతున్న నీటిలో మీ ప్రతిబింబం చూసుకునే ప్రయత్నం చేయండి
కనిపిస్తుందా? లేదు కదా......
అలాగే మనం ప్రశాంతంగా ఉన్నపుడు మన వ్యక్తిత్వం మనతో పాటు ఇతరులకు కనిపిస్తుంది
కోపంలో మన వ్యక్తిత్వం మనకే తెలియదు
ఇతరులకు ఎలా తెలుస్తుంది....
-