మీరు దహనం చేస్తే వెలిగే జ్యోతి
అది కాదెప్పటికి వీరుడికి చితి
✍️అజయ్ మహరాజ్-
లక్ష్యాన్ని ముందరేసుకుని
కోరికల పాతరేసుకుని
పుస్తకాల కౌగిలితో కల కోసం పరుగుపెడుతు
చేరుకుంట చేరుకుంట తప్పక ఒకనాడు
చేయి చాచి వేచి చూడు నేనె నీ తోడు .
✍️అజయ్ మహరాజ్
-
The reason for her silence is society's stupidity.
Respect her freedom
Ajay
-
ఆమె ఓ ప్రకృతి
అందివ్వడమే తప్ప ఆశించడం తెలియని ధరణి
తను నూతనత్వానికి నిత్యా సృష్టి
ఇక తన అందమా ....
అది వర్ణింప వీలు లేని వ్యాకరణ గ్రంథo
కాంత కాదు తను అను నిత్యం వెలిగే కాంతి..
-
వదులుకో .....ఏది నీది కాదనుకుని కదిలిపో నీదన్నది నీకేదురయ్యే వరకని ...
అజయ్ మహరాజ్
-
వాళ్ళు "దొంగలు కాదు "దళితులు"
కారెప్పటికి "మనువు" మనసులో "మనుషులు"
కాదది "గతం" ఇది నేటికీ కనపడుతున్న "నిజం"-
సమానత్వం,
సౌబ్రాతృత్వం,
సామ్యవాదo,
లౌకికవాదం,
గణతంత్రo,
ప్రజాస్వామ్యం.
―అజయమహారాజ్-
75 వసంతాల స్వతంత్ర్యంలో
హిమాలయాలంతా ఎత్తుకు ఎదిగిన
పేదరికానికి, నిత్యం లావా లా రగిలే మతత్వానికి
రక్తాలై పారే కులతత్వానికి....
ముగింపు లేక మూగబోతున్న ధరిత్రి
భారతావనికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
-