Jillala Sravan   (sravan 💖)
10 Followers · 7 Following

Joined 5 March 2018


Joined 5 March 2018
13 JUN 2020 AT 14:30

Prema eppudu fake kadhu
Preminche vekthulu fake

-


4 JUN 2020 AT 14:58

కేవలం ప్రేమ అనే అనుకున్న కానీ దూరం పెరిగాక కానీ అర్థం కాలేదు ప్రాణం అని !!

-


14 MAY 2020 AT 10:36

మీరు ఒకరిని ఎంత భధపెట్టిన వాళ్ళు మళ్లీ మీతో అంతే ప్రేమగా మాట్లాడుతున్నారు అంటే ఈ ప్రపంచంలో వాల్ల కంటే మిమ్మలనీ ఎవరు ఎక్కువగా ప్రేమించ లేరు.

-


11 MAY 2020 AT 14:33

నన్ను శిలగా మార్చిన నువ్వు...

నిన్ను ఎక్కడ వెతకను నేను

చితి మంటల్లో వదిలేసి నన్ను

నువ్వు వెళ్లకే ఓ ప్రేమ...

చంపొద్దే ప్రేమ గుండె లోపల గాయం అయ్యేలా..

నన్ను వీడొద్దే ప్రేమ నన్ను నేను లా మర్చిపోయేలా

-


28 APR 2020 AT 22:52

ఎదో ఒకరోజు మన ప్రాణమే మనల్ని వదిలేస్తుంది,ఇక మనుషులు వదిలేయడం లో వింతేముంది.

-


28 APR 2020 AT 11:33

ఈ ప్రపంచంలో ఎంత బాగా నటిస్తే అంత బాగా బ్రతుకుతారు నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం.

-


28 APR 2020 AT 11:25

నిన్ను ఇష్టంతో ప్రేమించలేదు ,
నమ్మకం తో ప్రేమించ
కానీ నువ్వు ఆ నమ్మకాన్ని చంపేసావు.

-


28 APR 2020 AT 11:15

నిజమైన ప్రేమ ఓడిపోదు అంటారు

అవును నిజమే....

ఓడిపోదు

కాకపోతే...!!

ఒంటరిని చేస్తుంది అంతే.

-


30 APR 2019 AT 15:59

 Never marry the one you can live with, marry the one you cannot live without.

-


3 APR 2019 AT 21:07

Now A days girls select the bad guys who cheat on them and reject the innocent guys who know the value of true love.

-


Fetching Jillala Sravan Quotes